ABP Desam Top 10, 19 February 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 19 February 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Accidents: సీటు బెల్ట్‌లు, ఎయిర్ బ్యాగులే ప్రాణాలు కాపాడాయి. స్పల్ప గాయాలతో బయటపడిన ఇద్దరు ఎమ్మెల్యేలు
Car Accidents: వేర్వేరు కారు ప్రమాద ఘటనల్లో తెలంగాణలోని ధర్మపురి ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్, ఏపీలోని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. Read More
iPhone 16 Series: ఈసారి నాలుగు కాదు ఐదు ఫోన్లు - ఐఫోన్ 16 సిరీస్‌లో యాపిల్ భారీ మార్పులు చేయనుందా?
iPhone 16: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ యాపిల్ ఐఫోన్ 16 సిరీస్‌లో ఈసారి ఐదు కెమెరాలు ఉండనున్నాయని తెలుస్తోంది. Read More
OnePlus 12R Refund: ఈ ఫోన్ కొన్నవారికి ఫుల్ రీఫండ్ - కంపెనీ మార్కెటింగ్ మిస్టేట్ కారణంగా!
OnePlus 12R UFS: వన్‌ప్లస్ 12ఆర్ స్మార్ట్ ఫోన్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ కొన్నవారికి ఫుల్ రీఫండ్ లభించనుంది. Read More
AP DSC 2024: ఏపీ డీఎస్సీ అప్లికేషన్‌లో టెట్ 2024 హాల్‌టికెట్ నెంబర్ రాయాలట- అభ్యర్థులకు చుక్కలు !
AP DSC 2024 Application: డీఎస్సీ అభ్యర్థులకు తిప్పలు తప్పడం లేదు. ఆన్‌లైన్‌లొ దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు ముప్పుతిప్పలు పడుతున్నారు. దీంతో ప్రభుత్వం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Read More
‘భ్రమయుగం’ తెలుగు రిలీజ్ డేట్, ‘లాల్‌సలామ్’ ఓటీటీ రిలీజ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Sonarika Bhadoriya : హల్దీ వేడుకల్లో సోనారిక.. పువ్వుల అలంకరణలో బ్యూటీఫుల్‌గా ఉన్న హీరోయిన్
Heroine Sonarika Marriage : హీరోయిన్ సోనారిక హల్దీ వేడుకల్లో బిజీగా ఉంది. తాజాగా వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అభిమానులు ఈ ఫోటోలకు కామెంట్ల రూపంలో విషెష్ చెప్తున్నారు. Read More
Badminton Asia Team Championships: భారత మహిళల కొత్త చరిత్ర, ఫైనల్లోకి దూసుకెళ్లిన సింధు బృందం
Badminton Asia Team Championships 2024 :భారత బ్యాడ్మింటన్ మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. ఉత్కంఠగా జరిగిన సెమీస్ లో జపాన్ పై 3-2 తేడాతో గెలిచి తొలిసారి ఫైనల్లో అడుగు పెట్టింది. Read More
Asia Team Championships: చరిత్ర సృష్టించిన సింధు బృందం, తొలిసారి పతక సంబరం
Badminton Asian Team Championships: మలేషియా వేదికగా జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయిల జట్టు చరిత్ర సృష్టించింది. ఆ మొట్టమొదటి సారిగా పతకం ఖాయం చేసుకుంది. Read More
Nutrition Food : పిల్లల ఎదుగుదలకు ఇలాంటి ఆహారం కచ్చితంగా తీసుకోవాలట
Healthy Foods for Kids : పిల్లలకు పోషకాలతో కూడిన ఆహారం పెట్టడం చాలా అవసరం. ఇది వారి ఎదుగుదలకు, పోషణ అందించేందుకు బాగా హెల్ప్ అవుతుంది. Read More
NSE Nifty: కొత్త శిఖరాన్ని తాకిన నిఫ్టీ, లోయర్ సైడ్ నుంచి అద్భుతమైన రికవరీ
బ్యాంక్ నిఫ్టీ ఇచ్చిన మద్దతుతో నిఫ్టీ పెరిగింది. Read More