అన్వేషించండి

Sonarika Bhadoriya : హల్దీ వేడుకల్లో సోనారిక.. పువ్వుల అలంకరణలో బ్యూటీఫుల్​గా ఉన్న హీరోయిన్

Heroine Sonarika Marriage : హీరోయిన్ సోనారిక హల్దీ వేడుకల్లో బిజీగా ఉంది. తాజాగా వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అభిమానులు ఈ ఫోటోలకు కామెంట్ల రూపంలో విషెష్ చెప్తున్నారు.

Sonarika Badoriya Haldi Event : బుల్లితెర పార్వతి దేవిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన సోనారిక తన పెళ్లి వేడుకల్లో బిజీగా ఉంది. తాజాగా తన ప్రియుడితో కలిసి హల్దీ వేడుకల్లో పాల్గొంది. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ ఫోటోల్లో హీరోయిన్ చాలా బ్యూటీఫుల్​గా కనిపించింది. హల్దీ వేడుకల్లో భాగంగా హీరోయిన్ ఆభరణాలకు బదులుగా పూలను ధరించి గాంధర్వ కన్యలా ముస్తాబైంది. 


Sonarika Bhadoriya : హల్దీ వేడుకల్లో సోనారిక.. పువ్వుల అలంకరణలో బ్యూటీఫుల్​గా ఉన్న హీరోయిన్

హల్దీ వేడుకల సందర్భంగా ఈ భామ పసుపు రంగు ఔట్​ఫిట్​లో.. పార్టనర్​కి మ్యాచింగ్ ఔట్​ఫిట్ ఎంచుకుంది. చెవులకు, చేతులకు గాజుల ప్లేస్​లో పూలను అలంకరించుకుని బ్యూటీఫుల్​గా ముస్తాబైంది. ముత్యాలతో కూడిన డిజైనర్​ బ్లౌజ్​లో ఆమె గాంధర్వ కన్యలాగా కనిపించింది. బంధువులు, మిత్రులు వారిని పూల వర్షంలో ముంచెత్తారు. ఫోటోల్లో వధూవరులు చాలా అందంగా కనిపించారు.
Sonarika Bhadoriya : హల్దీ వేడుకల్లో సోనారిక.. పువ్వుల అలంకరణలో బ్యూటీఫుల్​గా ఉన్న హీరోయిన్

కాబోయే భర్తతో కలిసి ఫోటోలకు క్యూట్ ఫోజులిచ్చింది సోనారిక. ఈ ఫోటోలను ఇన్​స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది ఈ బ్యూటీ. అభిమానులు వారికి కామెంట్ల రూపంలో బెస్ట్ విషెష్ చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సోనారికా భాడోరియా పెళ్లి గురించి ఎప్పటినుంచో చర్చ జరుగుతుంది. 2022లో ప్రియుడు, వ్యాపారవేత్త వికాస్​ను సోనారిక నిశ్చితార్థం చేసుకుంది. అప్పటి నుంచి వీరి పెళ్లి కబురుపై ఎలాంటి అప్​డేట్ ఇవ్వలేదు ఈ జంట. ఎంగేజ్​మెంట్ అయిన ఏడాదిన్నర తర్వాత వీరు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు.
Sonarika Bhadoriya : హల్దీ వేడుకల్లో సోనారిక.. పువ్వుల అలంకరణలో బ్యూటీఫుల్​గా ఉన్న హీరోయిన్

బంధుమిత్రుల సమక్షంలోనే వీరి పెళ్లిని గ్రాండ్​గా చేసుకోవాలనుకుంటుంది ఈ జంట. రాజస్థాన్​లోని రణతంబోర్​లోని సవాయ్ మాధోపూర్​లో ఈ వేడుక ఘనంగా జరగనుంది. ఎంగేజ్​మెంట్ ఏడాది క్రితం జరిగినా.. ఎనిమిదేళ్లుగా ఈ భామ అతనితో రిలేషన్​లో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లు ఇద్దరూ ట్రావెల్ చేసి.. వారితో జీవితం బాగుంటుందని నిర్ణయించుకున్నాకే.. ప్రేమను పెళ్లివరకు తీసుకెళ్లడం జరిగిందని తెలిపింది హీరోయిన్. హీరోయిన్​లు బిజినెస్​ మ్యాన్స్​ని పెళ్లి చేసుకోవడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుందని.. సోనారిక భడోరియా కూడా అదే కోవలోకి వెళ్లింది అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
Sonarika Bhadoriya : హల్దీ వేడుకల్లో సోనారిక.. పువ్వుల అలంకరణలో బ్యూటీఫుల్​గా ఉన్న హీరోయిన్

బుల్లితెరపై పార్వతి దేవిగా కనిపించిన సోనారికా.. వెండితెరపై కూడా మెరిసింది. మహాదేవ్ సీరియల్​లో పార్వతిగా నటించి అందరి ప్రశంసలు అందుకుంది. ఇదే కాకుండా పలు హిందీ సీరియల్స్​ నటించి మెప్పించింది. తర్వాత టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. నాగశౌర్యతో కలిసి జాదుగాడు సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత సోనారిక బెల్లంకొండ శ్రీనివాస్​తో కలిసి స్పీడున్నోడు చేసింది.


Sonarika Bhadoriya : హల్దీ వేడుకల్లో సోనారిక.. పువ్వుల అలంకరణలో బ్యూటీఫుల్​గా ఉన్న హీరోయిన్

తెలుగులో చివరిగా ఈడోరకం.. ఆడోరకం సినిమాలో కనిపించింది. తన అందం, నటనతో ప్రేక్షకుల మెప్పును పొందేందుకు ప్రయత్నించింది కానీ.. సీరియల్​లో వచ్చినంత గుర్తింపు సినిమాల్లో రాలేదు. తన కథల ఎంపికలు కూడా పేలవంగా ఉండడంతో ఆమె ఇండస్ట్రీకి దూరమవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆఫర్లు లేక తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది సోనారిక. ప్రస్తుతం పెళ్లి వేడుకల్లో బ్యూటీ బిజీగా ఉంది. పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందా? లేదా? అనే విషయంపై హీరోయిన్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Fauzi Poster : ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Vishwanath And Sons Day 1 Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget