అన్వేషించండి

HYD Local Body MLC: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఉపఎన్నిక - మజ్లిస్‌‌కకు అవకాశం లభిస్తుందా ?

Telangana: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ స్థానం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ప్రభాకర్ రావు పదవి కాలం ముగియనుంది.

Hyderabad : తెలంగాణలో మరో ఎమ్మెల్సీ  వచ్చింది. ఈ సారి హైదరాబాద్ పరిధిలోని స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ జరగనుంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన ప్రభాకర్ రావు పదవి కాలం ముగుస్తోంది. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 

ఎమ్మెల్సీఎన్నిక షెడ్యూల్ ఇదీ 

28 మార్చ్ - నోటిఫికేషన్

ఎప్రిల్ 04 - నామినేషన్ చివరి తేదీ..

ఎప్రిల్ 07- నామినేషన్ స్క్రూటిని 

ఎప్రిల్ 09- నామినేషన్ ఉపసంహరణ గడువు

పొలింగ్ - ఎప్రిల్ 23

కౌంటర్ - ఎప్రిల్ 25


హైదరాబాద్ స్థానిక సంస్థల నుంచి సుదీర్ఘ కాలంగా ప్రభాకర్ రావు ఎమ్మెల్సీగా ఉన్నారు. మొదట్లో ఆయన కాంగ్రెస్ తరపున గెలిచారు. తెలంగాణ ఉద్యమం సమయంలో సమయంలో బీఆర్ఎస్ లో చేరారు. మళ్లీ ఆ పార్టీ తరపున గెలిచారు. అయితే మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోకి ఫిరాయించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే మరోసారి కాంగ్రెస్ పార్టీ ఆయనకు అవకాశం ఇస్తుందా లేద అన్నదానిపై సందేహాలు నెలకొన్నాయి. 

హైదరాబాద్ పరిధిలోని స్థానిక సంస్థల సభ్యులంతా కలిసి ఎమ్మెల్సీని ఎన్నుకుంటారు. హైదరాబాద్ మొత్తం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీకి కూడా పూర్తి మెజార్టీ లేదు. మజ్లిస్ పార్టీకి బలం ఉంది కానీ.. గెలించే మద్దతు లేదు.. కానీ మూడు పార్టీలు గెలిస్తే ఆ పార్టీకి గెలుపు వస్తుంది.. ముఖాముఖి పోరు జరిగితే మాత్రం ఇతర పార్టీల ఓట్లు కావాల్సి వస్తుంది.

అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈ స్థానాన్ని మజ్లిస్ కు ఇచ్చేందుకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ స్థానం మజ్లిస్ సభ్యుడిది. ఆయన రిటైరైనా.. కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ కు అవకాశం కల్పించలేదు. సీపీఐ నేతకు ఎమ్మెల్సీ ఇచ్చారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ మజ్లిస్ కు ఇచ్చే ఒప్పందం మీదనే వారు ఎలాంటి డిమాండ్ చేయలేదని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. మజ్లిస్ కు కాంగ్రెస్ మద్దతు ఇస్తే బీఆర్ఎస్ కూడా పోటీ చేసే అవకాశం ఉండదని భావిస్తున్నారు మజ్లిస్ ఎమ్మెల్సీ అభ్యర్థినే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

TGREDCO DE Venkata Ramana ACB Raid: మరో అవినీతి అధికారి అక్రమాస్తులు వంద కోట్లపైనే - టీజీ రెడ్కో డీఈ ఇంట్లో ఆస్తుల కుప్ప !
మరో అవినీతి అధికారి అక్రమాస్తులు వంద కోట్లపైనే - టీజీ రెడ్కో డీఈ ఇంట్లో ఆస్తుల కుప్ప !
Gabbar Singh Ramesh: 'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Balakrishna Health Bulletin: నిలకడగా బాలకృష్ణ ఆరోగ్యం... హెల్త్ బులిటిన్ రిలీజ్ చేసిన AIG Hospital... డాక్టర్లు ఏం చెప్పారంటే?
నిలకడగా బాలకృష్ణ ఆరోగ్యం... హెల్త్ బులిటిన్ రిలీజ్ చేసిన AIG Hospital... డాక్టర్లు ఏం చెప్పారంటే?

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Gabbar Singh Ramesh: 'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Embed widget