అన్వేషించండి

ABP Desam Top 10, 15 November 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 15 November 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. ABP Desam Top 10, 14 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 14 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Vivo X100 Series: 100x జూమ్‌ చేయగల కెమెరాలతో వచ్చిన వివో ఎక్స్100 సిరీస్ - కంపెనీ బెస్ట్ సిరీస్ ఇవే!

    Vivo X100: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన లేటెస్ట్ ఎక్స్100 సిరీస్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. వివో లాంచ్ చేసే ఫోన్లలో బెస్ట్ సిరీస్ ఇదే. Read More

  3. Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

    Oppo 24GB RAM Phone: 24 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్‌తో ఒప్పో ఏ2 ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది. Read More

  4. Telangana Elections: ఆ స్కూళ్లకు 'ఎన్నికల' సెలవులు, మరో రోజు పొడిగించాలంటున్న ఉపాధ్యాయ సంఘాలు

    Telangana School Holidays: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో.. పోలింగ్ తేదీ(నవంబర్‌ 30)తోపాటు, ముందురోజు (నవంబరు 29) కూడా ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ఇవ్వనున్నారు. Read More

  5. Vaishnavi Chaitanya : ‘బేబీ’ బ్యూటీకి షాకింగ్ రెమ్యునరేషన్, దిల్ రాజు సినిమాకు అంత ఇస్తున్నారా?

    Vaishnavi Chaitanya Remuneration : ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజి క్రేజ్ సంపాదించుకుంది వైష్ణవి చైతన్య. ఆమె తన నెక్ట్స్ మూవీ కోసం పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. Read More

  6. Hi Nanna Movie: మృణాల్‌తో నాని, అలా సరస్సులో సరదాలు - మరీ ఇంత రొమాంటిక్కా?

    Hi Nanna Movie: నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న మూవీ 'హాయ్ నాన్న'. విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ఇంట్రెస్టింగ్ ఫోటోలు, వీడియోలను విడుదల చేసింది. Read More

  7. KL Rahul Record: చిన్నస్వామిలో లోకల్ బాయ్ హవా - ప్రపంచకప్‌లో భారత్ తరఫున రికార్డు!

    ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. Read More

  8. Hockey India: అద్భుత ఆటతీరుకు రివార్డు , రూ.3 లక్షలు ప్రకటించిన హాకీ ఇండియా

    Women Asian Champions Trophy: భారత మహిళల జట్టు స‌భ్యుల‌కు హాకీ ఇండియా రివార్డు ప్రక‌టించింది. ఒక్కొక్కరికి రూ.3 ల‌క్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించి మహిళా టీం సభ్యుల సంతోషాన్ని రెట్టింపు చేసింది. Read More

  9. Love Bite Removing Tips : మచ్చలందు లవ్​బైట్​ వేరయా? దీనిని ఎలా తగ్గించుకోవచ్చంటే

    Hickey Removal : మీకు లవ్​బైట్ తెలుసా? తెలియకుండా ఎందుకు ఉంటారు లేండి? మీ ప్రియుడు లేదా ప్రియురాలు ఇచ్చే ఈ మచ్చ మీకు ఎంత నచ్చినా.. దానిని కవర్ చేసుకోవాల్సిన అవసరం మీకు కచ్చితంగా వస్తుంది. Read More

  10. Digital Life Certificate: డిజిటల్‌ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్‌ చేశాక స్టేటస్‌ ఇలా చెక్‌ చేయండి, డౌన్‌లోడ్ చేసుకోండి

    Jeevan Pramaan Life Certificate Download: లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి ప్రస్తుతం రెండు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Modi Vizag Tour: విశాఖలో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ రోడ్‌ షో- అనంతరం కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన
విశాఖలో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ రోడ్‌ షో- అనంతరం కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన 
KTR : కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
AP Inter Exams 2025: ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
Fake Customer Care Calls: ఫేక్ కస్టమర్ కేర్ కాల్స్‌ను ఇలా గుర్తించండి - వీడియో రిలీజ్ చేసిన ప్రభుత్వం!
ఫేక్ కస్టమర్ కేర్ కాల్స్‌ను ఇలా గుర్తించండి - వీడియో రిలీజ్ చేసిన ప్రభుత్వం!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

AP Inter Board on First year Exams | ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల రద్దుకై ప్రజాభిప్రాయం కోరిన బోర్డు | ABP DesamTimelapse of leaves emerging in space | స్పేడెక్స్ ఉపగ్రహంలో వ్యవసాయం సక్సెస్ | ABP DesamIndias Largest Green Hydrogen Project | దేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ విశాఖలో | ABP DesamAjith Kumar Racing Car Crashes | రేసింగ్ ప్రాక్టీస్ లో అజిత్ కు ఘోర ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi Vizag Tour: విశాఖలో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ రోడ్‌ షో- అనంతరం కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన
విశాఖలో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ రోడ్‌ షో- అనంతరం కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన 
KTR : కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
AP Inter Exams 2025: ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
Fake Customer Care Calls: ఫేక్ కస్టమర్ కేర్ కాల్స్‌ను ఇలా గుర్తించండి - వీడియో రిలీజ్ చేసిన ప్రభుత్వం!
ఫేక్ కస్టమర్ కేర్ కాల్స్‌ను ఇలా గుర్తించండి - వీడియో రిలీజ్ చేసిన ప్రభుత్వం!
KTR News: కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు
కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు - అసలేం జరుగుతోంది?
HMPV tests cost: హెచ్ఎంపీవీ వైరస్ టెస్టులకు ఎంత ఖర్చు అవుతుంది ? ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది ?
హెచ్ఎంపీవీ వైరస్ టెస్టులకు ఎంత ఖర్చు అవుతుంది ? ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది ?
Kerala High Court : మహిళల శరీర ఆకృతిపై కామెంట్‌ చేసినా లైంగిక వేధింపులు చేసినట్టే - కేరళ హైకోర్టు కీలక తీర్పు
మహిళల శరీర ఆకృతిపై కామెంట్‌ చేసినా లైంగిక వేధింపులు చేసినట్టే - కేరళ హైకోర్టు కీలక తీర్పు
Nara Lokesh On PM Modi Tour: ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
Embed widget