అన్వేషించండి
Real Estate Budget 2025: ఇండస్ట్రీ స్టేటస్ సహా రియల్ ఎస్టేట్ రంగం నుంచి కేంద్ర బడ్జెట్‌లో ఆశించే విషయాలివే
వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో రియల్ ఎస్టేట్ రంగం ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తోంది.
ఇండస్ట్రీ స్టేటస్ సహా రియల్ ఎస్టేట్ రంగం నుంచి కేంద్ర బడ్జెట్‌లో ఆశించే విషయాలివే
1/6

ఇల్లును కనీస అవసరాలనుగా భావిస్తున్నారు. పౌరులు ఇండ్లు కొనుగోలు చేయాలంటే రియల్ ఎస్టేట్ రంగం కీలకం. దాంతో 'అందరికీ గృహనిర్మాణం'పై కేంద్రం ఏమైనా ప్రకటన చేస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిపుణులు సైతం రియల్ ఎస్టేట్ కు సంబంధించి భిన్న ధోరణితో ఉన్నారు.
2/6

క్రెడిట్-లింక్డ్ సబ్సిడీ పథకాన్ని పునరుద్ధరించడంతో పాటు హౌస్ లోన్లపై వడ్డీ మినహాయింపు పరిమితిని పెంచాలని ఆశిస్తున్నారు. కేంద్రం ఆ నిర్ణయం తీసుకుంటే రియల్ రంగానికి సంబంధించి గృహనిర్మాణం మరింత సులభతరం కానుంది. తద్వారా సిమెంట్, ఐరన్, ఇసుక, ఇతరత్రా ముడి సరుకు కొనుగోలు మరింత పెరగనుంది. 99acres
Published at : 27 Jan 2025 03:26 PM (IST)
వ్యూ మోర్

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion



















