అన్వేషించండి

Wake up late: లేటుగా నిద్రలేస్తే ఇన్ని రోగాలా? త్వరగా నిద్రపోండి బాసూ!

మనలో చాలా మంది నిద్ర త్వరగా లేవడానికి అస్సలు ఇష్టపడరు. అందుకు కారణాలు లేకపోలేదు పని ఒత్తిడి, రాత్రి లేట్ గా నిద్రపోవడం, నిద్రపోకుండా ఫోన్ ఎక్కువ సేపు చూస్తూ ఉండటం వంటి కారణాల వల్ల పొద్దునే

మనలో చాలా మంది నిద్ర త్వరగా లేవడానికి అస్సలు ఇష్టపడరు. అందుకు కారణాలు లేకపోలేదు పని ఒత్తిడి, రాత్రి లేట్ గా నిద్రపోవడం, నిద్రపోకుండా ఫోన్ ఎక్కువ సేపు చూస్తూ ఉండటం వంటి కారణాల వల్ల పొద్దునే నిద్ర సమయానికి లేవలేకపోతాం. ఇలా చేయడం వల్ల మన శరీర పనితీరు మందగిస్తుంది. దాని వల్ల మనం శారీరకంగా, మానసికంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిద్రపోవడం, నిద్రలేవడం సరైన సమయానికి జరగకపోతే అది మన శరీరంలోని జీవగడియారాన్ని తారుమారు చేయడంతో పాటు దాని ప్రభావం మన మెదడు మీద పడుతుంది. ఈ గడియారం సక్రమంగా లేకపోతే మన ఆకలి, మానసిక పరిస్థితి, చురుకుదనం, శరీర అవయవాల పని తీరుని మందగించేలా చేస్తుంది. దీని వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలని ఎదుర్కోవలసి వస్తుంది.

మన జీవ గడియారానికి అంతరాయం కలిగిస్తే అది మన జీర్ణక్రియని దెబ్బతీస్తుంది. సరైన సమయానికి నిద్రలేవకపోవడం వల్ల మన శరీరం ఎలాంటి సమస్యలని ఎదుర్కొంటుందనే దాని మీద పలు అధ్యయనాలు కూడా జరిగాయి. జీవగడియారం గాడితప్పితే వచ్చే అనార్థాలేంటో చూద్దాం..

మయోకార్డినల్ ఇన్ ఫ్రాక్షన్(హార్ట్ ఎటాక్): మీరు నైట్ షిఫ్ట్ లో పని చేస్తూ ఒక్కసారిగా మార్నింగ్ షిఫ్ట్ కి మారుతున్నారా? అయితే మీరు జాగ్రతగ్గా ఉండాల్సిందే. ఇలా చేయడం వల్ల గుండె నొప్పి వచ్చే సూచనలు ఎక్కువగా ఉనాయని అధ్యయనాలు చెప్తున్నాయి.

మధుమేహం: ఒక్కసారిగా మన జీవ గడియారంలో వచ్చే మార్పుల వల్ల మనం మధుమేహం బారిన పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయిని అంటున్నారు నిపుణులు. దీని వల్ల మన రక్తంలో ఉండే చక్కెర స్థాయిలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటాయి.

జ్ఞాపకశక్తి మందగింపు: బ్రెయిన్ నుంచి శరీరానికి వెళ్ళే సంకేతాలు తారుమారు అవుతాయి. అంతే కాకుండా జ్ఞాపకశక్తి కూడా మందగిస్తుంది.  మన ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. నిద్ర లేవగానే ఉత్సాహంగా ఉండలేము. నీరసంగా ఉంటుంది.

ఒత్తిడి: శరీర గదీయరంలో మార్పులు వస్తే అది మన మీద తీవ్ర ఒత్తిడి చూపిస్తుంది. ఏ  పని మీద శ్రద్ధ చూపించలేము. కాసేపు పని చేస్తేనే తీవ్ర అలసటకి గురైపోతాం. ఏకాగ్రత దెబ్బతినడంతో పాటు అనేక సమస్యలని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. రాత్రి వేళ మన శరీరం నుంచి మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల బాగా నిద్రపడుతుంది. పొద్దునే దాని ఉత్పత్తి తగ్గుతుంది. అప్పుడు మెదడు వేగంగా పనిచేస్తుంది.

Also Read: ఈ స్కూల్‌లో ముగ్గురే విద్యార్థులు.. వీరికి చదువు చెబితే రూ.57 లక్షలు జీతం, ఎక్కడో తెలుసా?

Also Read: తెలుగు ప్రజలు ఇతర రాష్ట్రాల లాటరీ టికెట్లను కొనొచ్చా? ఏయే రాష్ట్రాలు అనుమతిస్తున్నాయి?

టాప్ హెడ్ లైన్స్

AP Urban Local Body Elections: 92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు
92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు: AP SEC
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Iam Game Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Urban Local Body Elections: 92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు
92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు: AP SEC
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Iam Game Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
iPhone 17 Pro Offer: ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
CM Chandrababu: వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
YS Sharmila Daughter Marriage: ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
Hero Destini 110 Classique ఎడిషన్ లాంచ్‌.. కొత్త కలర్ ఆప్షన్లు, డ్యూయల్ టోన్ స్టైలింగ్‌తో రోడ్డుపై రచ్చే!
హీరో డెస్టినీ 110 కొనేవాళ్లకు మరో స్టైలిష్‌ ఆప్షన్‌.. రూ.76,400 ధరతో క్లాసిక్ ఎడిషన్ లాంచ్
Embed widget