అన్వేషించండి

Sreeleela: శ్రీలీల బాలీవుడ్‌కు షిఫ్ట్ అవుతోందా? ఊహించని ఆన్సర్... 'రాబిన్‌హుడ్'పై శ్రీలీలతో రష్మిక రియాక్షన్ ఇదే

Sreeleela : హీరోయిన్ శ్రీలీల టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు షిఫ్ట్ అవుతోందనే రూమర్లు విన్పిస్తున్నాయి. తాజాగా 'రాబిన్ హుడ్' మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది శ్రీలీల.

ఇటీవల కాలంలో యంగ్ హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్ లో ఎక్కువగా దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి షిఫ్ట్ కాబోతుందన్న రూమర్లు గుప్పుమంటున్నాయి. తాజాగా ఆమె హీరోయిన్ గా నటించిన 'రాబిన్ హుడ్' మూవీ ప్రమోషన్లలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. 

బాలీవుడ్ కి వెళ్లిపోవడం ఇంపాజిబుల్ 
టాలీవుడ్ హీరో నితిన్ నటించిన కామెడీ ఎంటర్టైనర్ 'రాబిన్ హుడ్'. నితిన్ సరసన హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండవ సినిమా ఇది. ఇంతకు ముందు 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' అనే సినిమాలో ఈ జంట ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇప్పుడు తెరపైకి రాబోతున్న 'రాబిన్ హుడ్' మూవీకి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్వహిస్తున్నారు. ఇందులో రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషిస్తుండగా, ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ అయిన కంటెంట్ మంచి బజ్ ను క్రియేట్ చేయగా, పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

Also Read: ఎవరీ చరణ్ దేవినేని? రాముడి వెంట లక్ష్మణుడిలా... ఎన్టీఆర్ వెంట జపాన్ వెళ్ళినోడు!

మార్చ్ 28న మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో హీరోయిన్ శ్రీలీల తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొని, సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. అందులో భాగంగా "బాలీవుడ్ లో మీరు కనిపించిన ప్రతిసారి అక్కడికే షిఫ్ట్ అవుతున్నారేమో అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది నిజమేనా?" అనే ప్రశ్నకి శ్రీలీల స్పందిస్తూ... "తెలుగు ఇండస్ట్రీ నా ఇల్లు. బాలీవుడ్ కి వెళ్ళిపోవడం అనేది ఎప్పటికీ జరగదు" అని క్లారిటీ ఇచ్చారు. నిజానికి చాలామంది హీరోయిన్లు టాలీవుడ్లో కొంత ఫేమ్ రాగానే బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోతున్నారు. ఆ లిస్టులో ఇప్పటిదాకా అసిన్, తాప్సీ తదితరులు ఉన్నారు. ఇప్పుడు రష్మిక మందన్న ఇటు సౌత్, అటు నార్త్ లో కూడా దుమ్మురేపుతోంది. అయితే శ్రీలీల మాత్రం టాలీవుడ్ తన ఇల్లు అని చెప్పడం చూసి, టాలీవుడ్ లో ఉన్న ఆమె అభిమానులు తెగ మురిసిపోతున్నారు. 

రష్మిక బదులు శ్రీలీల ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చింది ? 
ఇక ఇదే సందర్భంగా ఈ సినిమాలో రష్మిక ప్లేస్ ని రీప్లేస్ చేయడం గురించి కూడా క్లారిటీ ఇచ్చింది శ్రీలీల. "వరుస సినిమాలు చేశాక ఎడ్యుకేషన్ కోసం కొంత గ్యాప్ తీసుకోవాలని ముందే అనుకున్నాను. ఆ టైంలోనే డైరెక్టర్ వెంకీ ఫోన్ చేసి ఈ మూవీ స్టోరీ చెప్పారు. నిజానికి రష్మికకి ఈ క్యారెక్టర్ చాలా నచ్చింది. కానీ డేట్స్ కుదరకపోవడం వల్ల ఆమె చేయలేకపోయారు. అయితే పుష్ప షూటింగ్ టైంలో కలిసినప్పుడు మాత్రం ఆల్ ది బెస్ట్ చెప్పారు. నాకు ఈ రోల్ చాలా నచ్చింది" అని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఈ సినిమా తరువాత నితిన్ తో తనది హిట్ పెయిర్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో 'పరాశక్తి', రవితేజతో 'మాస్ జాతర', కన్నడ - తెలుగులో 'జూనియర్' అనే సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు ఉన్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
Embed widget