అన్వేషించండి

Punjab and Sind Bank: పంజాబ్‌ సింథ్‌ బ్యాంక్‌లో 158 అప్రెంటిస్‌ పోస్టులు, వివరాలు ఇలా

పంజాబ్& సింథ్ బ్యాంక్ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టులకు భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

Punjab and Sind Bank Apprentice Notification: పంజాబ్& సింథ్ బ్యాంక్(Punjab & Sind Bank) దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 158 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100 చెల్లిస్తె సరిపోతుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

* అప్రెంటిస్‌ పోస్టులు

ఖాళీల సంఖ్య: 158

రాష్ట్రాల వారీగా అప్రెంటిస్‌ ఖాళీలు..

➥ అరుణాచల్ ప్రదేశ్: 02 పోస్టులు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 02.

➥ అస్సాం: 06 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఓబీసీ- 01, యూఆర్- 05.

➥ బీహార్: 15 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 02, ఓబీసీ- 04, ఈడబ్ల్యూఎస్- 01, యూఆర్- 08.

➥ హర్యానా: 20 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 03, ఓబీసీ- 05, ఈడబ్ల్యూఎస్- 02, యూఆర్- 10.

➥ మధ్యప్రదేశ్: 14 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 02, ఎస్టీ- 02, ఓబీసీ- 02, ఈడబ్ల్యూఎస్- 01, యూఆర్- 07.

➥ మణిపూర్: 02 పోస్టులు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 02.

➥ మిజోరం: 02 పోస్టులు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 02.

➥ నాగాలాండ్: 02 పోస్టులు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 02.

➥ ఒడిశా: 10 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 01, ఎస్టీ- 02, ఓబీసీ- 01, ఈడబ్ల్యూఎస్- 01, యూఆర్- 05.

➥ రాజస్థాన్: 10 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 01, ఎస్టీ- 01, ఓబీసీ- 02, ఈడబ్ల్యూఎస్- 01, యూఆర్- 05.

➥ ఉత్తరప్రదేశ్: 55 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 11, ఓబీసీ- 14, ఈడబ్ల్యూఎస్- 05, యూఆర్- 25.

➥ వెస్ట్ బెంగాల్: 20 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 04, ఎస్టీ- 01, ఓబీసీ- 04, ఈడబ్ల్యూఎస్- 02, యూఆర్- 09.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతం యొక్క స్థానిక భాష (చదవడం, రాయడం, మాట్లాడటం & అర్థం చేసుకోవడం) వచ్చి ఉండాలి. అప్రెంటిస్ అభ్యర్థులు 8వ తరగతి/10వ తరగతి/12వ తరగతి లేదా గ్రాడ్యుయేట్ లెవల్ స్టాండర్డ్ మార్క్ షీట్ / ఒక భాషను స్థానిక భాషగా చదివినట్లు సర్టిఫికెట్ ఫ్రూఫ్ సమర్పించాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత పూర్తి చేసిన విద్యార్థులు అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అర్హులు కాదు.ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ పని అనుభవం ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు. అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత అభ్యర్థులు ఐదు సంవత్సరాలు పూర్తి చేసి ఉండకూడదు.

వయోపరిమితి: 30.03.2025 నాటికి 20 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు మరియు తిరిగి వివాహం చేసుకోని భర్తల నుండి చట్టబద్ధంగా విడిపోయిన మహిళలు(జనరల్/ఈడబ్ల్యూఎస్- 35 సంవత్సరాలు, ఓబీసీ- 38 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ- 40 సంవత్సరాలు), 1984 అల్లర్ల వల్ల ప్రభావితమైన వ్యక్తులకు 05 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా.

స్టైపెండ్: నెలకు రూ.9,000.

ముఖ్యమైన తేదీలు..

✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.03.2025.

✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.03.2025.

✦ దరఖాస్తును ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ: 14.04.2025.

Notification

Online Application

Website

టాప్ హెడ్ లైన్స్

KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?

వీడియోలు

Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget