By: ABP Desam | Updated at : 21 Aug 2023 02:46 PM (IST)
ఈవారం థియేటర్లు, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు
ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్లలో విడుదలకు రెడీ అవుతున్నాయి. ‘గాండీవధారి అర్జున’, ‘బెదురులంక 2012’, ‘కింగ్ ఆఫ్ కోథా’ సినిమాలు థియేటర్లలో అలరించబోతున్నాయి. గత వారం ఎన్నో అంచనాల నడుమ విడుదలై మెగాస్టార్ చిరంజీవి ‘బోళా శంకర్‘ మూవీ డిజాస్టర్ గా మిగింది. ఈ నేపథ్యంలోనే కొత్త చిత్రాలపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. బ్లాక్ బస్టర్ ‘బేబీ’, ‘బ్రో’ సహా 21 సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి.
1. గాండీవధారి అర్జున: ఆగస్టు 25న విడుదల
ఈ చిత్రంలో వరుణ్ తేజ్, సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పూర్తి స్థాయిలో యాక్షన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదలవుతుంది.
2. బెదురులంక 2012: ఆగస్టు 25న విడుదల
యుగాంతం భయంతో ఒక ఊరిలో జరిగే సంఘటనలు ఈ చిత్రంలో చూపించబోతున్నారు మేకర్స్. కార్తికేయ, నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. క్లాక్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆగస్టు 25న థియేటర్లలోకి వస్తుంది.
3. కింగ్ ఆఫ్ కోథా: ఆగస్టు 24న విడుదల
దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా కనిపించింది. అభిలాష్ జోషిలీ దర్శకత్వం వహించారు. దుల్కర్ సల్మాన్ పూర్తి స్థాయిలో ఊర మాస్ లుక్ లో కనిపించే ఈ మూవీ ఆగస్టు 24న రిలీజ్ అవుతుంది.
నెట్‌ఫ్లిక్స్
1. బ్రో (తెలుగు మూవీ) - ఆగస్టు 25న విడుదల
2. లైట్ హౌస్ (జపనీస్ సిరీస్) - ఆగస్టు 22న విడుదల
3. బకీ హమా సీజన్ 2: పార్ట్ 2 (జపనీస్ సిరీస్) - ఆగస్టు 24న విడుదల
4. రగ్నారోక్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 24న విడుదల
5. కిల్లర్ బుక్ క్లబ్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 25 న విడుదల
6. యువర్ సో నాట్ ఇన్వైటెడ్ టూ మై బ్యాట్ మిత్వా (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 25న విడుదల
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
1. అశోక (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 23న విడుదల
2. ఐరన్ హార్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 25న విడుదల
3. ఆఖరి సచ్ (హిందీ సిరీస్) - ఆగస్టు 25న విడుదల
ఆహా
1. బేబీ (తెలుగు సినిమా) - ఆగస్టు 25న విడుదల
బుక్ మై షో
1. సమ్ వేర్ ఇన్ క్వీన్స్ - ఇంగ్లీష్ సినిమా - ఆగస్టు 21న విడుదల
ఆపిల్ ప్లస్ టీవీ
1. ఇన్‌వేజన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 23న విడుదల
2. వాంటెడ్: ద ఎస్కేప్ ఆఫ్ కార్లోస్ గోస్న్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 25న విడుదల
మనోరమ మ్యాక్స్
1. కురుక్కన్ (మలయాళ చిత్రం) - ఆగస్టు 25న విడుదల
Read Also: నా మోకాళ్లు చూసి అక్షయ్ అవమానించాడు - భానుప్రియ సోదరి శాంతి ప్రియా షాకింగ్ కామెంట్స్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Salaar Release : డిసెంబర్‌లో 'సలార్' - షారుఖ్ ఖాన్ 'డంకీ'తో పోటీకి ప్రభాస్ రెడీ!?
Manchu Vishnu: ‘కన్నప్ప’ విషయంలో వారికి థ్యాంక్స్! మనోజ్ పేరు ఎక్కడా ప్రస్తావించని మంచు విష్ణు
Guppedanta Manasu September 26th: హాస్పిటల్లో జగతి - తల్లడిల్లిన రిషి, విడిపోతున్న చిక్కుముడులు - త్వరలోనే శుభం!
Bigg Boss Season 7 Day 21 Updates: బిగ్ బాస్‌లో నామినేషన్స్ గోల - యావర్‌కు ఫైనల్‌గా సూపర్ ట్విస్ట్!
God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!
బీజేపీపార్టీ ప్రతినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం
AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్
Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!
చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత
/body>