అన్వేషించండి
Premaku Jai Movie: పల్లెటూరిలో జరిగిన వాస్తవ సంఘటనలతో 'ప్రేమకు జై'... రిలీజ్‌కు రెడీ
Premaku Jai Movie Pre Release Event: అనిల్ బురగాని, ఆర్. జ్వలిత జంటగా నటించిన సినిమా 'ప్రేమకు జై'. శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో అనసూర్య నిర్మించారు. విడుదలకు సినిమా రెడీ అయ్యింది.
పల్లెటూరి 'ప్రేమకు జై' అని ప్రేక్షకులు అంటరాని ఆశిస్తూ...
1/5

అనిల్ బురగాని, ఆర్. జ్వలిత హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'ప్రేమకు జై'. శ్రీనివాస్ మల్లం దర్శకత్వం వహించారు. ఈశ్వర పరమేశ్వర క్రియేషన్స్ పతాకం మీద అనసూర్య నిర్మించారు. ఇటీవల హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
2/5

'ప్రేమకు జై' దర్శకుడు మల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ... ''పల్లెటూరి నేపథ్యంలో వాస్తవంగా జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాం. మా హీరో హీరోయిన్లు అనిల్ బురగాని, జ్వలిత బాగా చేశారు. మా టీం అందరి కృషి వల్ల ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. క్వాలిటీ విషయంలో నిర్మాత రాజీ పడలేదు. ఎంతో సహకరించారు. ప్రేక్షకులు మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాం" అని అన్నారు.
Published at : 25 Feb 2025 03:26 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
క్రైమ్
ప్రపంచం
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















