అన్వేషించండి
Pawan Kalyan : పవర్ స్టార్‌తో 'ది రాజా సాబ్' నిర్మాత మూవీ! - కొత్త వారికి ఛాన్స్?
Pawan Kalyan New Movies : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, 'ది రాజా సాబ్' ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్‌తో జత కట్టనున్నారు. సొంత ప్రొడక్షన్ సంస్థ 'పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్'తో మూవీస్ చేయబోతున్నారు.
పవన్, విశ్వప్రసాద్ కాంబోలో మూవీస్
1/4

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ మళ్లీ జత కట్టబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో 'బ్రో' మూవీ తెరకెక్కింది.
2/4

పవన్ సొంత ప్రొడక్షన్ సంస్థ పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌తో కలిసి వర్క్ చేయబోతున్నట్లు టీజీ విశ్వప్రసాద్ అనౌన్స్ చేశారు.
Published at : 14 Jan 2026 03:39 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
నల్గొండ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















