Telugu TV Movies Today: చిరంజీవి ‘మాస్టర్’, అజిత్ ‘వలిమై’ to ప్రభాస్ ‘ఈశ్వర్’, అల్లు అర్జున్ ‘బద్రీనాథ్’ వరకు - ఈ గురువారం (మార్చి 20) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Thursday TV Movies List: థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం కొన్ని ఆసక్తికర సినిమాలు రాబోతున్నాయి. వీటితో పాటు ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసే టీవీ చానళ్లలో ఈ గురువారం ఏమేం సినిమాలు వస్తున్నాయో తెలిపే లిస్ట్..

Telugu TV Movies Today (20.03.2025) - Thursday TV Movies List: థియేటర్లలో, ఓటీటీలలో సినిమాలు వస్తున్నాయి. ఒక వారం, లేదంటే రెండు వారాలు హడావుడి చేస్తున్నాయి, మళ్లీ అంతా కామ్ అయిపోతుంది. ఇక ఈ వారం కూడా కొన్ని సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఓటీటీలలో కొత్త సినిమాలు, సిరీస్‌లు వచ్చేందుకు కూడా రెడీ అయ్యాయి. అయితే ఎన్ని సినిమాలు థియేటర్స్‌లో ఉన్నా, ఓటీటీలో కొత్తగా ఎటువంటి కంటెంట్ వచ్చినా.. వాటితో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు కూడా కొందరు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్లు అన్నీ చూడకపోయినా.. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ, జీ సినిమాలు వంటి వాటిలో ఈ గురువారం (మార్చి 20) మంచి మంచి సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీకు నచ్చిన, మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. గురువారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘దొంగ దొంగది’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కత్తి కాంతారావు’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘అర్జున్ రెడ్డి’ (విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా నటించిన సందీప్ రెడ్డి వంగా చిత్రం)
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘కొండపల్లి రాజా’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘కలిసుందాం రా’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘నవ మన్మథుడు’
ఉదయం 9 గంటలకు- ‘రాజా రాణి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘విరూపాక్ష’ (సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్, సంయుక్తా జంటగా నటించిన చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అదిరింది’
సాయంత్రం 6 గంటలకు- ‘నా సామిరంగ’ (కింగ్ నాగార్జున, ఆషికా రంగనాధ్ జంటగా నటించిన చిత్రం)
రాత్రి 9 గంటలకు- ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’
Also Read: నాన్నా... నిన్ను మిస్ అవుతున్నాం - మోహన్ బాబు బర్త్ డేకి మనోజ్ మంచు ఎమోషనల్ పోస్ట్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6 గంటలకు- ‘అప్పట్లో ఒకడుండేవాడు’
ఉదయం 8 గంటలకు- ‘ఒక మనసు’
ఉదయం 11 గంటలకు- ‘బద్రీనాధ్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘శ్రీ సీతా రాముల కళ్యాణం చూతము రారండి’
సాయంత్రం 5 గంటలకు- ‘జోష్’ (అక్కినేని నాగ చైతన్య ఫస్ట్ ఫిల్మ్)
రాత్రి 8.30 గంటలకు- ‘అనుభవించు రాజా’
రాత్రి 11 గంటలకు- ‘బద్రీనాధ్’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘సాగర సంగమం’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘రాముడు భీముడు’
ఉదయం 10 గంటలకు- ‘ఆపరేషన్ దుర్యోధన’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మాస్టర్’
సాయంత్రం 4 గంటలకు- ‘ఊయల’
సాయంత్రం 7 గంటలకు- ‘ఈశ్వర్’
రాత్రి 10 గంటలకు- ‘బాగున్నారా’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘క్యాష్’
రాత్రి 9.30 గంటలకు- ‘తాళి’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘నాయుడు బావ’
ఉదయం 10 గంటలకు- ‘కుటుంబ గౌరవం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ఇద్దరు దొంగలు’
సాయంత్రం 4 గంటలకు- ‘వేట’
సాయంత్రం 7 గంటలకు- ‘మంచి మనుషులు’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘సోగ్గాడు’
ఉదయం 9.30 గంటలకు- ‘వలిమై’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కాంచన 3’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ముత్తు’ (సూపర్ స్టార్ రజినీకాంత్, మీనా జంటగా నటించిన చిత్రం)
సాయంత్రం 6 గంటలకు- ‘కురుక్షేత్ర’
రాత్రి 9 గంటలకు- ‘మోహిని’
Also Read: టెస్లా కారుకు 'మెగాస్టార్'... టెక్సాస్‌లో చిరు వీరాభిమాని డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ రేర్ ఫీట్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

