Telugu TV Movies Today: బాలయ్య ‘సింహ’, ‘బొబ్బిలి సింహం’ to పవన్ ‘అత్తారింటికి దారేది’, ‘కాటమరాయుడు’ వరకు - ఈ బుధవారం (డిసెంబర్ 25) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telugu TV Movies Today (4.12.2024): థియేటర్లలో, ఓటీటీలలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు ఉన్నప్పటికీ... కొంత మందికి టీవీలలో వచ్చే సినిమాలపై ఆసక్తి ఉంటుంది. వారి కోసం ఈ రోజు టీవీల్లో వచ్చే సినిమాల లిస్ట్

ఒకవైపు థియేటర్లలో, మరోవైపు ఓటీటీలలో కొత్త సినిమాలొచ్చాయి. అయితేనేం, థియేటర్లలో ఎన్నో సినిమాలు ఆడుతున్నా, ఓటీటీలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు ఉన్నా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలలో కొన్ని మాత్రం అలా ప్రేక్షకులని నిలబెట్టేస్తాయి. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ బుధవారం బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘అడవి రాముడు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఢీ’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘టిల్లు స్క్వేర్’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘మువ్వగోపాలుడు’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘ప్రేమలు’
రాత్రి 11 గంటలకు- ‘ఏ మాయ చేసావే’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘తెనాలి రామకృష్ణ BABL’
ఉదయం 9 గంటలకు- ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రాజా ది గ్రేట్’ (రవితేజ, మెహరీన్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నమో వేంకటేశ’
సాయంత్రం 6 గంటలకు- ‘ఓం భీమ్ బుష్’
రాత్రి 9 గంటలకు- ‘అత్తారింటికి దారేది’ (పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం)
Also Read: 'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘ఊహలు గుసగుసలాడే’
ఉదయం 8 గంటలకు- ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’
ఉదయం 11 గంటలకు- ‘సింహ’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘సీతారామరాజు’
సాయంత్రం 5 గంటలకు- ‘సర్దార్ గబ్బర్ సింగ్’ (పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ చిత్రం)
రాత్రి 8 గంటలకు- ‘రన్ బేబీ రన్’
రాత్రి 11 గంటలకు- ‘సింహ’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘యమజాతకుడు’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘శాంతి సందేశం’
ఉదయం 10 గంటలకు- ‘జంప్ జిలానీ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘కాటమరాయుడు’
సాయంత్రం 4 గంటలకు- ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’
సాయంత్రం 7 గంటలకు- ‘బొబ్బిలి సింహం’
రాత్రి 10 గంటలకు- ‘రెచ్చిపో’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘వళరి’
రాత్రి 10 గంటలకు- ‘అదిరింది అల్లుడు’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘రక్త సంబంధం’
ఉదయం 10 గంటలకు- ‘తోట రాముడు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘కొండపల్లి రాజా’
సాయంత్రం 4 గంటలకు- ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’
సాయంత్రం 7 గంటలకు- ‘సూర్యవంశం’ (వెంకటేష్ ద్విపాత్రాభినయం చేసిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం)
రాత్రి 10 గంటలకు- ‘పెళ్లి చేసి చూడు’
Also Read: సీఎంను కలిశా... అల్లు అర్జున్ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్ రాజు
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘గర్జన’
ఉదయం 9 గంటలకు- ‘రెడీ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కాంచన 3’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అ ఆ’
సాయంత్రం 6 గంటలకు- ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ (ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం)
రాత్రి 9 గంటలకు- ‘అర్జున్ సురవరం’
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

