అన్వేషించండి

Today Horoscope in Telugu : మార్చి 26 రాశి ఫలాలు (26/03/2024) - ఈ రాశివారిని ఈ రోజు ఏదో తెలియని భయం వెంటాడుతుంది!

Horoscope Prediction 26th March 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Daily Horoscope for March 26th 2024   

మేష రాశి

ఈ రోజు మీకు శుభదినం. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది.  అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయవద్దు..ఖర్చులు తగ్గించేందుకు ప్లాన్ చేసుకోవాలి. ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధికి అనేక అవకాశాలు ఉంటాయి. ఈరోజు మీ ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించండి. 

ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  మేష రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

వృషభ రాశి

చేపట్టిన పనులు కష్టపడి అంకితభావంతో చేస్తారు. ఉద్యోగులు బదిలీకి సంబంధించిన సమాచారం వింటారు. ప్రమోషన్‌కు అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు చదువుపట్ల ఆసక్తి తగ్గుతుంది. ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. తెలివిగా  ఖర్చు చేయండి.  ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.

 (ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  వృషభ రాశి వార్షిక  ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

మిథున రాశి

మిథున రాశి వారు ఈ రోజు కార్యాలయంలో పనిపై శ్రద్ధ వహించాలి. వ్యాపారులు తమ భాగస్వాములును గుడ్డిగా నమ్మేయవద్దు.కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. మీ బాధలను మీ భాగస్వామి లేదా సన్నిహితులతో పంచుకోండి. దీనివల్ల సమస్యకు పరిష్కారం సులువుగా లభిస్తుంది. 

(ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  మిథున రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

కర్కాటక రాశి

ఈ రోజు ఏదో తెలియని భయం వల్ల మనసు కలత చెందుతుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. మీరు కార్యాలయంలో పని కోసం అదనపు బాధ్యతలను పొందుతారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని పనులు పూర్తవుతాయి. కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండండి. సహోద్యోగులతో అనవసర వాదనలు వద్దు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.  

(ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం కర్కాటక రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

సింహ రాశి

ఈ రోజు మీరు కార్యాలయంలో బిజీగా ఉంటారు. పని ఒత్తిడి పెరుగుతుంది. మీ లక్ష్యాలను సాధించడానికి  కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. ఆర్థిక విషయాలలో అదృష్టవంతులు అవుతారు.  కుటుంబంతో కలిసి కొన్ని మతపరమైన ప్రదేశాలను సందర్శించేందుకు ప్లాన్ చేసుకుంటారు. కోపం తగ్గించుకోండి. ప్రశాంతంగా ఆలోచించండి.

(ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం సింహ రాశి వార్షిక ఫలితాల కోసంఈ లింక్ క్లిక్ చేయండి)

కన్యా రాశి

కోర్టు కేసులకు దూరంగా ఉండండి. శత్రువులు ఈరోజు చురుకుగా ఉంటారు...ఏదో భయం మిమ్మల్ని వెంటాడుతుంది. కోపాన్ని నియంత్రించుకోవాలి.  కొంతమంది ఈ రోజు ఇంటి మరమ్మతుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఉద్యోగులు,వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.

(ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  కన్యా రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

తులా రాశి

ఈ రోజు మీ జీవితంలో చాలా హెచ్చు తగ్గులు ఉంటాయి. సవాళ్లు అకస్మాత్తుగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో  ఇబ్బందులు ఎదురవుతాయి. సహనం పాటించండి. సమస్యలను తెలివిగా పరిష్కరించుకోవాలి. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అవసరమైతే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. 

 (ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం తులా రాశి వార్షిక  ఫలితాల కోసంఈ లింక్ క్లిక్ చేయండి)

వృశ్చిక రాశి

ఈ రోజు మీకు చాలా శుభదినం. చేపట్టిన పని మంచి ఫలితాలను ఇస్తుంది. వృత్తి జీవితంలో పురోగతికి బంగారు అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఈరోజు శుభవార్త అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నవారు కష్టపడితేనే విజయం సాధిస్తారు. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయవలసి రావచ్చు

 (ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం వృశ్చిక రాశి వార్షిక  ఫలితాల కోసంఈ లింక్ క్లిక్ చేయండి)

 ధనుస్సు రాశి

ఈ రోజు ఏదో తెలియని భయం వల్ల మనస్సు కలత చెందుతుంది. ఆర్థిక విషయాలలో చిన్న సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు..కానీ సంపదను పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.  డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ట్రాఫిక్ రూల్స్ పాటించండి. మీ భాగస్వామితో మీ సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి మీ భావాలను పంచుకోవడానికి సంకోచించకండి.

 (ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం ధనస్సు రాశి వార్షిక  ఫలితాల కోసంఈ లింక్ క్లిక్ చేయండి)

మకర రాశి

ఈ రోజు  సాధారణంగా ఉంటుంది. వ్యక్తిగత , వృత్తి జీవితంలో సమతుల్యతను కాపాడుకోండి. పనిలో ఎక్కువ ఒత్తిడి తీసుకోవద్దు. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడిపేందుకు ప్రయత్నించండి.  వృత్తి జీవితంలో ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు...మీరు అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక విషయాలలో అదృష్టవంతులు అవుతారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సమేతంగా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

Also Read:  Ugadi Panchangam in Telugu (2024-2025) : క్రోధినామ సంవత్సరంలో మీ రాశి ఆదాయ - వ్యయాలు , గౌరవ అవమానాలు!

కుంభ రాశి

కుంభ రాశి వారు ఈరోజు తమ లక్ష్యాలను సాధించేందుకు ఉత్సాహంగా కనిపిస్తారు. కుటుంబ సభ్యులు , స్నేహితుల మద్దతుతో ఆదాయం పెంచుకునే అవకాశాలు వెతుక్కుంటారు. ఆస్తులకు సంబంధించిన వివాదాల నుంచి ఉపశమనం పొందుతారు. తండ్రి నుంచి మద్దతు లభిస్తుంది. సంపద, ఆస్తులు పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది

Also Read: Ugadi Astrological Prediction 2024-2025: శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నక్షత్రాల వారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే మొత్తం శూన్యమే!

 మీన రాశి

ఈ రోజు జీవితంలో చాలా సానుకూల మార్పులు వస్తాయి. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు.  ముఖ్యమైన పనులను నిర్లక్ష్యం చేయవద్దు.   కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు వస్తాయి.  కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలు చాలా ఆలోచనాత్మకంగా తీసుకోండి. ఖర్చులను నియంత్రించండి.  

మీ నక్షత్రం, రాశి ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...

Note:  ఓ రాశిలో ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
Alluri Sitharama Raju News: గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం
గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం
BRS MLC Kavitha: జైనూరు బాధితురాలికి పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
జైనూరు బాధితురాలిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Delhi CM Atishi in Tears | లేవలేని స్థితిలో ఉన్న నా తండ్రిని కూడా తిడతారా.! | ABP DesamTraffic CI Lakshmi Madhavi Drunk and Drive | కన్నప్రేమతో కనువిప్పు కలిగించిన పోలీస్ | ABP DesamPushpa 2 All Time Highest Grosser | భారత్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా పుష్ప 2 | ABP DesamKTR E Car Case Enquiry at ACB Office | ఏసీబీ ఆఫీసుకు ఎంక్వైరీ కోసం కేటీఆర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
Alluri Sitharama Raju News: గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం
గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం
BRS MLC Kavitha: జైనూరు బాధితురాలికి పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
జైనూరు బాధితురాలిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
Crime News: కన్నతండ్రి కాదు కామాంధుడు, భార్య లేని టైం చూసి ఇద్దరు కూతుళ్లపై లైంగిక దాడి
Crime News: కన్నతండ్రి కాదు కామాంధుడు, భార్య లేని టైం చూసి ఇద్దరు కూతుళ్లపై లైంగిక దాడి
Justin Trudeau: కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
HMPV Symptoms : HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Embed widget