చాణక్య నీతి: సింహం లాంటోళ్లు అంటే ఇలా ఉంటారు!

నేను సింహం లాంటోడిని అనే డైలాగ్ చాలా ఫేమస్...

అయితే సింహం లాంటోళ్లు అంటే ఎలా ఉంటారో చాణక్యుడు చెప్పాడు

ప్రభూతాం కార్యమల్పంవతాన్నరః కర్తుమిచ్ఛతి|
సర్వరంభేన తత్కార్యం సింహదేకంప్రచక్షతే||

ఈ శ్లోకం ద్వారా చాణక్యుడు లక్ష్య సాధన కోసం తహతహలాడే వ్యక్తిని సింహంతో పోల్చాడు

ఈ శ్లోకం అర్థం ఏంటంటే..సింహం వేటాడాలని ఫిక్సైతే అస్సలు వెనక్కు తగ్గదు

అవి ఎలాంటి పరిస్థితులు అయినా కానీ తన లక్ష్యాన్ని విడిచిపెట్టదు

ఓ వ్యక్తి కూడా తన లక్ష్యం విషయంలో ఇలా ఉన్నప్పుడే తప్పకుండా విజయం సాధిస్తారు

Image Credit: Pinterest