గుడ్ ఫ్రైడే 2024: సిలువపై ఉన్న ఆఖరి క్షణంలో ఏసు చెప్పిన 7 మాటలు

భయంకరమైన వేదనలో క్రీస్తు సిలువపై నుంచి పలికిన మాటలివే

1. ఎలా క్షమించాలి?
తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము ( లూకా 23:34)

2. ఎలా ఆదరించాలి?
నేడు నీవు కూడా పరదైసులో ఉందువు (లూకా 23:43)

3. జాలి, ప్రేమ ఎలా చూపించాలి?
ఇదో నీ కుమారు, ఇదిగో నీ తల్లి ( యెహాను 19:26,27)

4. సహించడం ఎలా?
నా దేవా నాదేవా (ముత్తయి 27:46)

5. శ్రమ పడడం ఎలా?
నేను దప్పిగొనుచున్నాను (యెహాను 19:28)

6. సాధించడం ఎలా?
సమాప్తమైనది (యెహాను 19:30)

7. చనిపోవడం ఎలా?
నీ చేతులకు నా ఆత్మను అప్పగిస్తున్నా ( లూకా 23:46)

Image Credit: Pixabay