ముఖ్యమైన శని క్షేత్రాలు 9 - మీరెన్ని దర్శించుకున్నారు!

శనిసింగణాపూర్ తో పాటు మరో శనికి సంబంధించి ముఖ్యమైన 8 క్షేత్రాలున్నాయి. వాటినే నవ శనిక్షేత్రాలు అంటారు.

1. మహారాష్ట్ర నాసిక్ సమీపంలో నందగావ్

2. మధ్యప్రదేశ్ గ్వాలియర్ దగ్గర శనిబాధేశ్వర్

3. మధ్యప్రదేశ్ జబల్పూర్ దగ్గర పిపాల్ గావ్

4. తమిళనాడు తరునల్లార్ శనిదేవాలయం

5. ఉత్తరప్రదేశ్ మధుర సమీపంలో కొకిల్వన్

6. ఉత్తరప్రదేశ్ నిర్లాపూర్ సమీపంలో శనితీర్థ

7. మహారాష్ట్ర ఔరంగబాద్ జిల్లాలో శనిభగవాన్ తీర్థం

8. చత్తీస్ ఘట్ రాష్ట్రం థమ్ ప్రాంతంలో శనిదేవక్షేత్రం
Image Credit: Pinterest