చాణక్య నీతి: మీరు బాగుపడాలంటే ఇలా ఉండాలి! జీవితంలో ఎప్పుడూ అపజయాలను ఎదుర్కోకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ప్రతి రంగంలో ఆశించిన విజయం సాధించాలంటే మనం ఎలా ఉంటున్నాం, ఎవరితో ఉంటున్నాం అనేది చాలా ముఖ్యం ఇందుకోసం చాణక్యుడు కొన్ని సూచనలు చేశాడు మీ ముందు మీకు ప్రియమైనవారిగా, మీ వెనుక సమస్యలను సృష్టించే వ్యక్తులను గుర్తించి వారికి దూరంగా ఉండండి మీ రహస్యాలను స్నేహితులతో కూడా పంచుకోవద్దు..తల్లిదండ్రులను తప్ప మరెవ్వరినీ గుడ్డిగా నమ్మొద్దు తమ పనులు పూర్తిచేసుకునేందుకే కానీ మీ అభిప్రాయాలను పట్టించుకోనివారికి దూరంగా ఉండడం మంచిది మీ మాటలో ఆలోచనలో.. స్పష్టత, నిజాయితీ ఉండాలి..అలాంటి వారితోనే మీరు స్నేహం చేయాలి చేయాల్సిన పనిని చేయాల్సిన సమయానికి పూర్తిచేయాలి..బద్ధకం, వాయిదా వేసే తత్వం ఉండకూడదు సవాళ్లను చూసి పారిపోవద్దు..ఎదిరించండి..విజయం మీ సొంతం అవుతుంది Image Credit: Pinterest