గ్రహణ సమయంలో ఇవి చదువుకోవాలి

గ్రహణ సమయంలో ఆయా గ్రహాల మూల మంత్రాలు జపించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గించుకోవచ్చు

1. సూర్యుడు - ఓం ఆ సత్యేన కృష్ణేన రాజసా వర్తమానో నివేశయన్న మృతం మర్త్యంచ
హిరణ్యయేన సవితా రాదేనా దేవోయాటి భువనాని పశ్యన్

2 చంద్రుడు - ఓం ఆప్యాయస్య సమేతుటే విశ్వ తస్సోమ వృష్టియమ్ , భవా వాజస్య సంగదే

౩ కుజుడు - ఓం అగ్నిర్మూర్దా దివః కకుత్పతి; పృధివ్యా అయం అపాగ్మ్ రేతాంగ్మ్ సి జస్వతి

4 బుధుడు - ఓం ఉద్భధ్యస్నాగ్నే ప్రతిజా గృహ్యేన మిష్టా పూర్తేసగమ్ సృజే దామయంచ
పునః క్రుణగ్స్త్వా పితరం యునానమ న్వాతాగం సీత్వయి తంతు మేతం


5 గురుడు - ఓం బృహస్పతే అతి యదర్యో అర్హా ద్ద్యు మ ద్విభాతి క్రతు మజ్జనేషు
యద్దీయచ్చవసర్త ప్రజాత తడస్మాస్తు ద్రవిణం ధేహి చిత్రంమ్


6 శుక్రుడు - ఓం శుక్రంతే అన్యద్య జతంతే అన్యదిషు రూపే అహనీ ద్యోరిహసి
విశ్వా హిమాయా అవసి స్వధావో భద్రాతే పూషన్నిహ రాతిరస్తు

7 శని - ఓం శమరగ్నిరగ్ని భిస్కర శ్చన్నస్తపతు సూర్యః శంవాతో వాత్వరపా అపశ్రిదః

8 రాహువు - ఓం క్రయా నశ్చిత్ర ఆభువ దూతీ సదా వృధ స్సఖా కయాష చిష్టయా వృతా

9 కేతువు - ఓం కేతుం కృన్ణ్ వన్న కేతవే పెశో మర్యా ఆపెశసే సముషద్భి రాజాయుధః

గ్రహణ సమయంలో మాత్రమే కాదు నిత్యం ఈ శ్లోకాలు చదవడం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి Image Credit: Pinterest