ఎగ్జామ్స్ రాసేవారు, రాసినవారు నిత్యం ఈ శ్లోకం చదువుకోండి!

విద్యకు, జ్ఞానానికి అధిదేవతలు గణపతి, సరస్వతి మాత్రమే కాదు హయగ్రీవుడు కూడా

శ్రీ మహావిష్ణువు జ్ఞాన స్వరూపమే హయగ్రీవుడు

సకల విద్యలను ప్రసాదించే హయగ్రీవుడి శ్లోకం నిత్యం చదువుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది

జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్
ఆధారాం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే

జ్ఞానానందమయుడు, స్వచ్ఛమైన స్పటికంలా తెల్లని రంగు కలవాడు...

అన్ని విద్యలకు ఆధారభూతుడు అయిన హయగ్రీవునకు నమస్కారం అని దీని అర్థం...

ప్రస్తుతం ఎగ్జామ్స్ టైమ్ నడుస్తోంది..

పరీక్షలు రాసినవారు, రాయాల్సిన వారు నిత్యం ఈ శ్లోకం చదువుకుంటే శుభం జరుగుతుంది

Image Credit: Pinterest

Thanks for Reading. UP NEXT

బిర్యానీ ఆకులతో ఈ పరిహారాలు చేస్తే.. కష్టాలు పరార్

View next story