ప్రశాంతంగా నిద్రపట్టాలంటే!

సుఖంగా నిద్రపట్టాలంటే దేవుడిని, మహర్షులను తలుచుకోవాలని చెబుతారు

అందుకే వారి పేర్లను ఓ శ్లోకంగా రూపొందించారు

అగస్త్యో మాధవశ్చైవ
ముచకుందో మహామునిః
కపిలో మునిరాస్తీకః
పంచయతే సుఖశాయనః

పీడకలలు రాకుండా ఈ మంత్రం స్మరిస్తారు

రామస్కంధం హనూమంతం
వైనతేయం వృకోదరం
శయనే యః స్మరేన్నిత్యం
దుఃస్వప్నం తన్న నశ్యతి

ప్రశాంతమైన నిద్ర ఆరోగ్యం, ఆనందం...

దైవరాధాన చేశాక నిద్రపోతే మృత్యుభయం ఉండదు

Image Credit: Pixabay