చాణక్య నీతి: ఈ 3 లక్షణాలుంటే నాశనమైపోతారు

అనాలోక్య వ్యయం కర్తా
అనాథః కలహప్రియ
ఆతురః సర్వకార్యేషు
నరశీఘ్రం వినష్యతి

తన దగ్గర డబ్బు ఎంతుందో చూసుకోకుండా ఖర్చు పెట్టేవాడు

దెబ్బలాటకి ఆత్రుతగా వెళ్లకూడదు...

వెళ్లక తప్పదు అనుకుంటే పది మందిని పోగేసుకుని వెళ్లాలి కానీ సింగిల్ గా వెళ్లకూడదు

ప్రతి విషయంలోనూ తొందరపడేవాడు..ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునేవాడు బాగుపడడు

పరిస్థితులకు అనుగుణంగా అప్పట్లో చాణక్యుడు చెప్పిన మాటలు ఎప్పటికీ ఆచరణీయంగానే ఉంటాయి

ముఖ్యంగా మనుషుల వ్వవహారశైలికి సంబంధించి చెప్పిన మాటలు ప్రతి ఒక్కరి జీవితానికీ ఎంతో ఉపయోగపడతాయి

ఈ కోవలోనే భార్య-భర్త ఎలా ఉండాలన్నదానిపైనా కొన్ని సూచనలు చేశాడు
Image Credit: Pinterest