పూజ చేసేటప్పుడు ఆవులింత వస్తే! ఏదైనా పూజ చేసేటప్పుడు ఆవులింత వస్తే అపరాధమా పూజ చేసే సమయంలో ఆవులింత వస్తే వెళ్లి స్నానం చేసి వచ్చి పూజ చేయాలా ఈ సందేహాలకు సమాధానం ఏంటో తెలుసా... ప్రతి మనిషి కుడిచెవిలోనూ గంగాదేవి అంశం ఉంటుంది పూజ చేసే సమయంలో ఆవులింత వస్తే... శరీరంలో ఉన్న నవ రంధ్రాల్లో ఒక్క రంధ్రంలోంచి ...ముక్కునుంచి తప్ప... వాయువు బయటకు వెళితే మళ్లీ స్నానం ఆచరించి వచ్చి ఆచమనీయం చేసి పూజ చేయాలి కానీ ఆవులింతలు వస్తే ఆగవు..మరి ఎన్నిసార్లు స్నానం ఆచరించి పూజచేస్తారు చెప్పండి.. అందుకే ఆవులింత వచ్చినప్పుడు కిడిచెవిపై చేయి చేస్తారు... ఎందుకంటే ప్రతి వ్యక్తి కుడిచెవిలోనూ గంగాదేవి అంశ ఉంటుంది... అందుకే కుడిచెవిపై చేయివేస్తే గంగాస్నానం చేసి శుద్ధి అయినంత ఫలితం Image Credit: Pinterest