తిన్న ప్లేట్లో చేయి కడిగే అలవాటుందా!
భోజనం నియమాలు: భోజనం చేసేందుకు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరాభిముఖంగా కూర్చోవాలి.
దక్షిణాభిముఖంగా కూర్చొని ఎప్పుడూ భోజనం చెయ్యకూడదు. ఎందుకంటే దక్షిణం యముడిస్థానం
యముడి స్థానం అంటే మృత్యువుకు సంకేతం. కనుక అటువైపు తిరిగి తినే ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదు.
భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్దను దైవ ప్రార్థన చేసి పక్కన పెట్టాలి.
భోజనం ముగించిన తర్వాత పశువులకు లేదా పక్షులకు లేదా చీమలు వంటి కీటకాలకు పెట్టాలి
భోజన సమయంలో గ్లాసులో నీళ్లు ఎప్పుడూ కుడి వైపు పెట్టుకోవాలి. ఇలా చేస్తే సదా శుభాలు కలుగుతాయి
భోజనం తర్వాత ప్లేట్ లో ఎప్పుడూ చేతులు కడగకూడదు. ఇలా చెయ్యడమంటే దరిద్రానికి ఆహ్వానం పలికినట్టే.
భోజనం ఎప్పుడూ శుభ్రమైన ప్రదేశంలో, శుభ్రమైన పళ్లెంలోనే చెయ్యాలి. అలా చెయ్యకపోతే అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది.
వెండి పళ్లెం భోజనానికి ఉపయోగించేట్టయితే తప్పనిసరిగా పళ్లెం మధ్యలో బంగారంతో చేసిన బొట్టు ఉండాలి
భోజనం తర్వాత వెంటనే నిద్రించకూడదు. ఇది కూడా దరిద్రానికి చిహ్నం Images Credit: Pinterest
సీ మోర్
వధూవరులకు బాసికం ఎందుకు కడతారు!
ఐదోతనం అంటే!
హోమం ఎందుకు?
మానసిక ప్రశాంతత కోసం ఇది చదువుకోండి