ఐదోతనం అంటే!

వివాహిత మహిళలను “ఐదో తనంతో నిండు నూరేళ్ళు వర్ధిల్లు” అని దీవిస్తారు

ఐదోతనం అంటే ముత్తయిదువుగా జీవించు అని అర్థం

మరి ముత్తైదువ అంటే?
ఈ 5 అలంకారాలున్న స్త్రీని ముత్తైదువ అంటారు

కాళ్ళకి మెట్టెలు,పట్టీలు
ఈ అభరణాల ఒత్తిడి ద్వారా గర్భాశయంలో ఉండే దోషాలు తొలగిపోతాయి

చేతులకి గాజులు
గాజులు శరీరంలో రక్తపోటుని అదుపులో ఉంచుతాయి

మెడలో మంగళసూత్రం
మంగళసూత్రం చివరనున్న బంగారంతో చేసిన లాకెట్ రాపిడి వల్ల రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుంది

నుదుటిపై కుంకుమ
ఆజ్ఞాచక్రంపై ఒత్తిడి కలుగచేయడం ద్వారా మనస్సు అదుపులో ఉంటుంది

తలలో పూలు
పూలు.. ప్రేమకు చిహ్నం. స్త్రీ తలలో పూలు దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతోందనేందుకు సూచన

Image Credit: Pixabay