హోమం ఎందుకు?

“పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడ్యతే
తచ్చాంతిఃఔషధైఃదానైఃజపహోమ క్రియాదిభిః”

శారీరక, మానసిక లోపాలకు శాంతిగా ఔషధాలు తీసుకుంటారు

దానాలు-జపాలు-హోమాలు చేస్తుంటారు

వీటన్నింటిలో ముఖ్యమైనది హోమ ప్రక్రియ

హోమ ప్రక్రియనే జ్యోతిర్వైద్యం అని కూడా అంటారు

ఒక్కో గ్రహానికి వేరు వేరు వృక్షాల సమిధలతో హోమం చేస్తారు

ఆయా వ్యక్తి జాతకంలో నీచ స్థితిలో ఉన్న గ్రహాల ఆధారంగా సమిధలు నిర్ణయిస్తారు

ఆయా సమిధలతో హోమం నిర్వహించడం వల్ల ఆ గ్రహాల నుంచి ప్రతికూల ప్రభావం తగ్గుతుందని విశ్వాసం

జాతకంలో దోషాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యేందుకే హోమం...