మహా శివరాత్రి 2024: మారేడు చెట్టు ఇంట్లో ఉండొచ్చా - ఉంటే ఏ దిశలో ఉండాలి! బిల్వవనం కాశీక్షేత్రంతో సమానమైనదిగా భావిస్తారు ఈ వృక్షం కింద పరమేశ్వరుడు నివాసం ఉంటాడని చెబుతారు మారేడు చెట్టు ఉన్న ఇంట్లో సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం ఇంటి ఆవరణలో ఈశాన్యభాగంలో మారేడు చెట్టు ఉంటే ఆపదలు తొలగి సర్వైశ్వర్యములు కలుగుతాయి. మారేడు చెట్టు తూర్పున ఉండే ఆ ఇంట సుఖ శాంతులుంటాయి మారేడు చెట్టు పడమరవైపు ఉంటే సుపుత్రసంతానం మారేడు చెట్టు దక్షిణం వైపు ఉంటే యమబాధలు ఉండవు మారేడు చెట్టు ఏ దిశలో ఉన్నా మంచిదే అఘోర పాపసమ్హారం ఏకబిల్వం శివార్పణం! Image Credit: Pinterest