శివుడి ఆహార్యంలో ఆంతర్యం ఇదే! శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతీక ఢమరుకం శబ్దం బ్రహ్మ స్వరూపం శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక ఈ మూడు నామాలు జాగృతి, స్వప్న, సుషుప్తి అవస్థలకు చిహ్నం. అలాగే త్రిమూర్తులకు బేధం లేదనేందుకు సూచన సృష్టి ఎప్పటికైనా నశించేదే..చివరకు మిగిలేది బూడిదే. ఈ దేహం కూడా భస్మం కావాల్సిందే కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాలను అదుపులో ఉంచాలని చెప్పేందుకు సూచన పాము శివుని మూడుకళ్లు కాలాలను (భూత,భవిష్యత్, వర్తమానాలు) సూచిస్తాయి. శివుడు ధరించే పులిచర్మం భూతతత్వాతనికి, తలపై గంగ జలతత్వానికి, మూడో నేత్రం అగ్ని తత్వానికి.... విభూది వాయుతత్వానికి, శబ్దబ్రహ్మ స్వరూపమైన ఢమరుకం ఆకాశతత్త్వానికీ చిహ్నాలు Images Credit: Pixabay