పెళ్లిలో చుక్క ( అరుంధతి నక్షత్రం) చూపిస్తారెందుకు మహా పతివ్రతల్లో అరుంధతి ఒకరు. ఆమె వశిష్టమహర్షి భార్య. బ్రహ్మదేవుని కుమార్తె పేరు సంధ్యాదేవి..వశిష్టుడి దగ్గర ఉపదేశం తీసుకుంటుంది ఉపదేశం అంతరం తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసుకున్న సంధ్యాదేవి ఆ అగ్ని నుంచి వెలువడిన అందమైన స్త్రీ రూపమే అరుంధతి తన ప్రాతివత్య మహిమ ఫలితంగా... ఇసుకతో అన్నం వడ్డించిన అరుంధతి తను పెట్టిన పరీక్షలో నెగ్గిన అరుంధతిని వివాహం చేసుకున్న వశిష్టుడు అరుంధతిలా సహనం, శాంతం, ఓర్పు, పాతివ్రత్య లక్షణాలు కలగి ఉండాలని.. బంధం అరుంధతి, వశిష్టులులా చిరస్థాయిగా వెలగాలని ఆంతర్యం అరుంధతి వశిష్టుల కుమారుడు శక్తి. శక్తి కుమారుడు పరాశరుడు. వేదాలతో పాటూ మహాభారతం, భాగవతం, అష్టాదశపురాణాలు రచించింది వ్యాసుడే. ఈ పరాశరుడు మత్సకన్యకు జన్మించినవాడే వ్యాసమహర్షి.