అద్దంలో ఇలా చూసుకుంటున్నారా! జాతకం అద్భుతంగా ఉంది...గ్రహాలు అనుకూలంగా ఉన్నాయనుకుంటే సరిపోదు.. కొన్ని చేయకూడని పనులు చేసినా నవగ్రహాల ఆగ్రహానికి గురవుతారు ఎలాంటి పనులు చేస్తే చంద్రుడికి నచ్చదో తెలుసా... అద్దం పుట్టడానికి కారణం చంద్రుడు అని చెబుతారు అందుకే అద్దంలో దిగంబరంంగా చూసుకోవడం లాంటి పనులు చేయకూడదంటారు అద్దాన్ని చూసి వెక్కిరించడం, వింతవింత హావభావాలు ప్రదర్శించడం అస్సలు చేయకూడదు చంద్రుడుని మనఃకారకుడు అని చెబుతారు..అందుకే... ఇలాంటి పనులు చేసేవారు చంద్రుడి ఆగ్రహానికి గురై మనశ్సాంతికి దూరమవుతారు Images Credit: Pixabay