4 యుగాల గురించి 4 మాటల్లో

సత్య యుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం

సత్యయుగం
విశ్వంమొత్తం నా కుటుంబం - అదే వసుధైక కుటుంబం

త్రేతాయుగం
నా దేశం మాత్రమే నా కుటుంబం - అదే రామరాజ్యం

ద్వారపయుగం
నా కుటుంబం మాత్రమే నా ప్రపంచం - మహాభారతం

కలియుగం
నేను మాత్రమే నా కుటుంబం

సత్య యుగంలో ధర్మం నాలుగుపాదాలపై నడిచింది

త్రేతా యుగంలో మూడు పాదాలపై.. ద్వాపర యుగంలో రెండు పాదాలపై నడిచింది

కలియుగంలో ధర్మం, మంచి అనే మాటలకు చోటే లేదు

కలియుగాంతం అయ్యాక మళ్లీ సత్యయుగం ప్రారంభమవుతుంది