మహా శివరాత్రి 2024: పంచామృతాలు విశిష్టత - ఆరోగ్య ప్రయోజనాలు

ప్రత్యేక పూజలు, అభిషేకాల సమయంలో పంచామృతాలు తప్పనిసరిగా వినియోగిస్తారు

పంచామృతాల్లో ఉపయోగించే ప్రతి పదార్థం వెనుకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి

ఆవుపాలు తల్లి పాలతో సమానమైనవి. ఇవి త్వరగా జీర్ణం అవుతాయి. వీటిలో కాల్షియం ఉంటుంది

పెరుగు శరీరంలో వాత దోషాన్ని తగ్గిస్తుంది. అభిషేకానికి ఆవుపాలతో తోడుపెట్టిన పెరుగు వినియోగిస్తారు

తేనె
ఎన్నో ఔషధ గుణాలున్న తేనెను తేజస్సు, దీర్ఘాయువు కోసం ఉత్తమ ఔషధంగా పరిగణిస్తారు

నెయ్యి
ఎన్నో పోషక విలువలు కలిగిన నెయ్యి..మేథోశక్తిని, చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది

పంచదార
చక్కెర శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది

Images Credit: Pinterest

Thanks for Reading. UP NEXT

చాణక్యనీతి: ఈ 4 రకాల వ్యక్తులను వదిలించుకోపోతే మీకు కష్టాలు తప్పవ్!

View next story