చాణక్యనీతి: ఈ 4 రకాల వ్యక్తులను వదిలించుకోపోతే మీకు కష్టాలు తప్పవ్! కొందరి పరిచయం జీవితంలో, కెరీర్లో ఓ మెట్టు ఎక్కిస్తుంది మరికొందరి పరిచయం మిమ్మల్ని మీకు దూరంచేసి పతనానికి దగ్గర చేస్తుంది మీరెంత అద్భుతమైన వ్యక్తులైనా మీ చుట్టూఉండేవారి ప్రభావం మీపై తప్పనిసరిగా ఉంటుంది అందుకే ఈ 4 రకాల వ్యక్తులకు దూరంగా ఉండాలని సూచించాడు ఆచార్య చాణక్యుడు 1. మూర్ఖులు - వీళ్లకు తోచించి తప్ప మరొకరి మాట వినరు..ఇలాంటి వారితో స్నేహం మీకు ప్రమాదం 2. అంతా నాఇష్టం అన్నట్టుండేవారికి ఎవ్వరి సంతోషం పట్టదు.. ఇలాంటి వారితో స్నేహం వద్దు 3. అనుక్షణం డబ్బు గురించి మాత్రమే ఆలోచించేవారికి ఎవ్వరి మంచి చెడులు పట్టవు 4. ప్రతికూల ఆలోచనలతో ఉండేవారి ఆలోచనల ప్రభావం మీపై తప్పనిసరిగా పడుతుంది.. అందుకే ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉంటేనే మీరు సక్సెస్ అవగలరు..సంతోషంగా ఉండగలరు...