ABP Desam

అబ్బాయిలు వాటి కోసం ఆరాటపడుతున్నారా? జాగ్రత్త

ABP Desam

కామశ్చ, క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః|
జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త||

ABP Desam

కామము, క్రోధము, లోభము లాంటి అరిషడ్వర్గాలు మనిషిలో జ్ఞానమనే రత్నాన్ని దొంగిలించే సాధనాలు

అందుకే వీటికి లొంగకుండా అప్రమత్తంగా ఉండాలి

ఇది గృహస్థాశ్రమానికి సంబంధించిన శ్లోకం

యవ్వనంలో ఉండే మనిషి పూర్తి స్థాయిలో అహంకారంతో ఉంటాడు

అందం, సంపాదన, వ్యసనం ఇవన్నీ ఉండేది ఈ వయసులోనే

క్షణిక సుఖం కోసం ఆవేశం వద్దు

అందుకే కామ, క్రోధాలని జయించాలని బోధించే శ్లోకం ఇది

వీటిని ఒక్కసారి బానిసైతే జీవతం అంధకారమే Images Credit: rare-gallery