చాణక్య నీతి: నిరాశలో ఉన్నారా అయితే ఇలా బయపడండి!

జీవితంలో చిన్న చిన్న పొరపాట్లు విజయానికి దూరం చేస్తాయి

అలాంటి పరిస్థితుల్లో నిరాశలో కూరుకుపోయి ఉండిపోతే అడుగు ముందుకు పడదు

వైఫల్యాల నుంచి పాఠం నేర్చుకుని ముందడుగు వేస్తే మిమ్మల్ని మీరు రక్షించుకోగలరు

ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. అసలు ఆత్మవిశ్వాసం ఉన్నవారికి ఓటమి అనేదే ఉండదు

ప్రతి వ్యక్తికి జ్ఞానమే నిజమైన స్నేహితుడు. చాణక్యుడి ప్రకారం జ్ఞానవంతుడు తన జీవితంలో ఎప్పుడూ ఓడిపోడు

కష్టపడి పనిచేసే వ్యక్తి కష్టానికి ప్రతిఫలం పొందితీరుతాడు. కష్టపడడమే విజయానికి ప్రాధమిక మంత్రం

ఆవేశంలో తీసుకునే నిర్ణయమే మీ వైఫల్యానికి కారణం. కోపంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు

డబ్బు విషయంలో అస్సలు నిర్లక్ష్యం తగదు. కష్ట సమయాల్లో మీకు అండగా ఉండేది డబ్బే