రుణం తీరిపోవడం అంటే ఇదే!

మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర
అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత జాగ్రత్త

తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవన్నీ మిధ్యే

ఏవీ నిజంగా లేవు..అన్నీ రుణానుబంధమే..

ఈ జన్మలో ఏర్పడి ప్రతి బంధం పూర్వ జన్మ సుకృతమే

ఎవరు మీతో ఎంతకాలం ఉండాలన్నది నిర్ణయించేది రుణానుబంధమే

ఎదుటివారి కారణంగా మీరు అనుభవించే ఆనందం-బాధ అన్నీ తాత్కాలికమే

రుణం తీరిపోగానే ఎవ్వరూ మీతో ఉండరు

అందుకే నిద్రలో ఉండొద్దు మేల్కొనండి అని శ్లోకానికి అర్థం

Images Credit: rare-gallery

Thanks for Reading. UP NEXT

చాణక్య నీతి: ఈ 3 విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవు!

View next story