చాణక్య నీతి: మగపిల్లాడిని కనని స్త్రీ జన్మ వ్యర్థమా!

చాణక్యుడి విషయంలో ఉన్న ప్రధాన విమర్శ స్త్రీలంటే ఆయనకు చిన్నచూపు అని...

ఎందుకంటే స్త్రీలను మగబిడ్డలను కనే సాధానంగా మాత్రమే చూశాడు చాణక్యుడు

ఓ స్త్రీ వరుసగా ఆడపిల్లలను కంటే ఆమె తన బాధ్యత సక్రమంగా నిర్వర్తించనట్టే

మగబిడ్డను కనని భార్యను విడిచిపెట్టి ఆ పురుషుడు మరో వివాహ చేసుకోవచ్చన్నాడు చాణక్యుడు

పూజలు చేసి, పుణ్యక్షేత్రాలు సందర్శించిన మాత్రాన స్త్రీ పుణ్యాత్మురాలు కాలేదు...

కేవలం భర్త కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటేనే ఆమె పవిత్రురాలు అవుతుంది

భర్తకు సేవ చేయడం - తను చెప్పినట్టు నడుచుకోవడమే చాణక్యుడి దృష్టిలో స్త్రీ బాధ్యత

అయితే ఎంతమంది మగపిల్లల్ని కన్నా కానీ..వారు ప్రయోజకులు కాకపోతే ఆ ఇల్లు నరకమే..

పనికిమాలిన వందమంది పుత్రులను కన్నే కన్నా ఒక్క ప్రయోజకుడికి జన్మనివ్వాలి - అలా తీర్చిదిద్దాలి