గరుడ పురాణం: ఎవరైనా చనిపోతే 11 రోజులు పిండ ప్రధానం లెక్కేంటి!

మరణించినప్పటి నుంచి 11 రోజుల వరకూ పుత్రుడు పిండ ప్రదానం చేయాలి

ఈ పిండం 4 భాగాలుగా చేసి - రెండు భాగాలు యాతనా శరీరానికి, ఓ భాగం యమదూతలకు, మరో భాగం మృతి చెందినవారికి అందుతుందని శాస్త్రం

ఒక్కో రోజు ఇచ్చే పిండం ప్రకారం ఒక్కో అవయవం ఏర్పడుతుంది

మొదటి రోజు - శిరస్సు , రెండో రోజు - కంఠం, భుజాలు

మూడో రోజు - హృదయం, నాలుగో రోజు - పృష్ఠము

ఐదో రోజు - బొడ్డు, ఆరో రోజు - మొల, ఏడో రోజు - తొడలు

ఎనిమిదో రోజు - పిక్కలు, తొమ్మిదో రోజు - పాదాలు ఏర్పడతాయి


పదో రోజు ఇచ్చే పిండం వల్ల ఆకలిదప్పులు ఏర్పడతాయి


ఇహలోకంలో పడిన బాధల నుంచి ఉపశమనం కోసం 11, 12 రోజుల్లో ఇచ్చే పిండం భుజిస్తాడు

13 వ రోజు యమభటుల వెంట పాశబద్ధుడై , కట్టిన కోతిలా నరకమార్గంలో ప్రయాణం ప్రారంభిస్తాడు
Image Credit: Pinterest