ఏకాదశి ఉపవాసం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!

11 ఇంద్రియాలతో చేసే పాపాల పరిహారం కోసమే ఉపవాసం

దేహమే దేవాలయమని శాస్త్రం చెబుతుంది

ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం లాంటి సాధనల ద్వారా ఆరాధించడమని అర్థం

పంచజ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు , మనస్సు అనే 11 ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం

11 స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన రాక్షసుడిని జయించి..జ్ఞానాన్ని,ముక్తిని పొందేందుకే ఏకాదశి ఉపవాసం

ఉపవాసం ద్వారా మనలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేయాలి

మూలాధార చక్రం నుంచి స్వాధిష్టాన, మణిపూరక, అనహత, విశుద్ధి, ఆజ్ఞ చక్రాలను దాటుకుంటూ...

ఏడవదైన సహస్రార చక్రంలో సహస్రకమలంలో పరమాత్మను దర్శించి....

బ్రహ్మరంధ్రం ద్వారా జీవాత్మను సచ్చిదానంద రూపమైన పరమాత్మలో ఐక్యం చేయడమే

అందుకే ఏకాదశి ఉపవాసం అత్యంత విశిష్టమైనది
Image Credit: Pinterest