అందుకే నువ్వు గొప్పోడివి సామి! శంకరుడు లోకాన్ని ఏది పాడుచేస్తుందో అది కంఠంలో పెట్టుకున్నాడు ఏది చల్లదనాన్నిస్తుందో అది నెత్తిమీద పెట్టుకున్నాడు కంఠంలో విషాన్ని దాచుకున్నాడు గంగమ్మను తలపై ధరించాడు అంటే బాధ కలిగించేది పైకి అనొద్దు సంతోషం కలిగించేది నెత్తిన పెట్టుకుని తిరగమని అర్థం ఇదే పరమేశ్వరుడు ఇచ్చిన సందేశం ఈ శరీరంలో ఎన్నిరోజులు ఉంటామో తెలియదు అందుకే ఈశ్వరుడి శాసనం అయ్యేవరకూ ప్రతిక్షణం సద్వినియోగం చేసుకోవాలి అందుకే ఈశ్వరుడి శాసనం అయ్యేవరకూ ప్రతిక్షణం సద్వినియోగం చేసుకోవాలి