భోజనం చేస్తున్నప్పుడు బిచ్చగాడు వస్తే!

ఇంటిల్లిపాది భోజనానికి కూర్చున్నప్పుు బిచ్చగాడు వస్తే చాలామంది చిరాకు పడతారు

వాస్తవానికి భోజనానికి కూర్చున్న ఆకు లేదా ప్లేట్ ముందునుంచి లేవకూడదనే నియమం ఉంది

కానీ ఆ సమయంలో ఇంటిముందు ఆకలితో ఒకరు నిల్చుని ఉండగా భోజనం చేయరాదు

ఆ సమయంలో ఇంటిముందు నిల్చున్న వ్యక్తి సాక్షాత్తూ భగవంతుడి స్వరూపంగా భావించి అన్నం పెట్టాలి

కొన్ని సందర్భాల్లో మాత్రం బిచ్చం వేయకూడదు

ముఖ్యంగా ఇంట్లో ఇంట్లో పితృకార్యాలు జరుగుతున్న సమయంలో...

పితృకార్యంలో భాగంగా సకల విధులు పూర్తయ్యేవరకూ బిచ్చం వేయరాదు

తినడానికి కూర్చున్న గృహస్థులు భోజనం దగ్గర్నుంచి లేవరాదు

ఇంట్లో ఉండే మరొకరు ఎవరైనా భోజనం దగ్గర్నుంచి అయినా లేచి వెళ్లి అయినా అన్నం పెట్టాలి