చాణక్యనీతి: శత్రువులు ఎక్కడో ఉండరు!

పితాచ రుణవాన్ శత్రు ర్మాతా చ శ్యభిచారిణీ
భార్యా రూపవతీ శత్రుః పుత్ర: శత్రురుపణితః

అప్పులపాలు చేసి రోడ్డు మీదకు లాగిన తండ్రి

తండ్రికి ద్రోహం చేసి వ్యభిచారం చేసే తల్లి

రూపవంతురాలు, గుణవంతురాలు కానీ భార్య

8మూర్ఖుడైన, మదముగల కొడుకు

ఏ వ్యక్తి జీవితంలో అయినా వీరే ప్రత్యక్ష శత్రువులు

‌అందుకే శత్రువులు ఎక్కడో ఉండరు..ఇలా మీ చుట్టూనే ఉంటారంటాడు చాణక్యుడు

వీళ్లంతా ప్రత్యక్ష శత్రువులు...ఇక పరోక్ష శత్రువుల గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు

Thanks for Reading. UP NEXT

రథసప్తమి రోజు స్నానం ఆచరించేటప్పుడు ఈ శ్లోకం చదవండి

View next story