చిన్నారుల కోసం సరస్వతీ దేవి పేర్లు

సరస్వతి - జ్ఞాన దేవత
మహాభద్ర - పరమ పవిత్రమైనది

వరప్రద - వరాలను ఇచ్చే దయగలతల్లి
జ్ఞానముద్ర - చేతివేళ్లలో జ్ఞానానికి ప్రతీకను చూపేది

అక్షర - సరస్వతీ దేవి అనుగ్రహం కలిగి ఉండేది
బ్రాహ్మణి - విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మ ధర్మ పత్ని

చంద్రిక - చాలా అందమైన అమ్మాయి
జ్ఞానద - 'వేదాల దేవత'..

హంసిని - హంసపై స్వారీ చేసేది
హమ్సిహ - అత్యంత అదృష్టవంతురాలు

ఇరా -భూమి , కశ్యపుని వివాహం చేసుకున్న దక్ష కుమార్తె
కాదంబరి - కోకిల

సురవన్దిత - దేవతలతో పూజలందుకునేది
చంద్రవదన - చంద్రుడిలా ప్రకాశవంతంగా ఉండే ముఖం

వాగ్దేవి - వాక్కు దేవత
సౌదామిని - మెరుపులా ప్రకాశించేది

శుభదా - ఐశ్వర్యాన్ని ప్రసాదించేది
స్వరాత్మిక - సంగీతాన్ని అభ్యసించేది

సౌమ్య - మృదువుగా, ఉల్లాసంగా ఉండేది
కళాధర - కళలను ఆదరించేది

Images Credit: Pinterest