ABP Desam

విద్యార్థులతోరోజూ తప్పనిసరిగా చదివించాల్సిన శ్లోకం!

ABP Desam

సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తకధారిణీ హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ

ABP Desam

ప్రథమం భారతీ నామా ద్వితీయం చ సరస్వతీ

తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనీ

పంచమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా

కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ

నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ

ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ

బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ

సరస్వతీ దేవి ద్వాదశ నామ స్తోత్రాన్ని నిత్యం 11 సార్లు చెప్పుకుంటే వాక్సుద్ధి కలుగుతుంది

ఓం వాగ్దేవ్యైచ విద్మహే....బ్రహ్మపత్న్యైచ
ధీమహీ...తన్నో వాణీ ప్రచోదయాత్.

Images Credit: Pinterest