ABP Desam

లవ్ సక్సెస్ మంత్రం

ABP Desam

ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే

ABP Desam

ప్రేమకు నిర్వచనంగా చెప్పే రతీమన్మథుల గురించి తెలుసా

లోకాలన్నింటినీ మోహింప చేయగల శక్తి ఉన్నవాడు మన్మథుడు

మన్మథుడినే మైమరపించే శక్తి ఉన్న అతిలోక సౌందర్యవతి రతీదేవి

వీరిద్దరి ప్రేమ, వివాహం, మరుజన్మలో మళ్లీ ఒక్కటైన కథ అత్యంత ఆసక్తికరం

వీరిని ప్రసన్నం చేసుకుంటే జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుందని చెబుతారు

మన్మథుని ప్రసన్నం చేసుకునేందుకు కామగాయత్రి పేరుతో మంత్రం కూడా ఉంది

'ఓం కామ దేవాయ విద్మహే
పుష్పబాణాయ ధీమహి
తన్నో అనంగ ప్రచోదయాత్!'

ఈ మంత్రాని పఠిస్తే జీవితంలో మంచి తోడు దొరకుతుంది

వివాహితులు ఈ మంత్రం పఠిస్తే బంధం కలకాలం నిలిచి ఉంటుంది

Images Credit: Pixabay