చాణక్య నీతి: కాకి నుంచి మనిషి నేర్చుకోవాల్సిన 5 విషయాలు సృష్టిలో ప్రతి జీవి మనకు పాఠాలు నేర్పుతుంది అంటాడు ఆచార్య చాణక్యుడు కొన్ని జంతువులు, పక్షులను నుంచి అలవర్చుకోవాల్సిన లక్షణాల గురించి చెప్పాడు కాకి నుంచి ముఖ్యంగా 5 విషయాలు నేర్చుకోవాలని బోధించాడు కాకి నేర్పించే ఐదు విషయాల్లో మొదటిది ధైర్యం రెండోది -సంభోగం సమయంలో ఎవ్వరూ చూడకుండా జాగరూకతతో ఉండడం మూడోది-ఇతరుల కార్యకలాపాలు గమనిస్తూ ఉండడం నాలుగోది- ఒక్కసారి భాగస్వామిని ఎన్నుకుంటే జీవితకాలంలో మళ్లీ మార్చకుండా ఉండడం ఐదోది-సందర్భాన్ని బట్టి తెలివిగా ఆలోచించడం ( గులకరాళ్లు వేసి నీళ్లు పైకి వచ్చాక తాగిన మీకు అందరికీ తెలుసు) Images Credit: Pixabay