దీపం పెట్టేటప్పుడు తెలియకుండా చేసే పొరపాట్లు!

స్టీలు కుందుల్లో దీపం పెట్టకూడదు

అగ్గిపుల్లతో దీపం నేరుగా వెలిగించకూడదు

ఏక హారతితో కానీ, అగరుబత్తితో కానీ వెలిగించాలి

ఒకవత్తితో దీపం పెట్టకూడదు ( ఏక వత్తి శవం దగ్గర వెలిగిస్తారు)

దీపారాధన చేసిన తర్వాత కుందులకు కుంకుమ , పూలు పెట్టాలి

దేవుడికి ఎదురుగా దీపం ఉంచరాదు

దీపం పొరపాటున కొండెక్కితే ఓ నమ:శివాయ అని జపించి మళ్లీ దీపం వెలిగించాలి

దీపం ఒత్తిని దక్షిణం వైపు అస్సలు ఉంచకూడదు ( యముడి స్థానం)

Images Credit: Pinterest