చాణక్య నీతి: ఈ 10 విషయాల్లో మీరెన్ని ఫాలో అవుతున్నారు!

మూర్ఖులతో ఎన్నడూ వాదించవద్దు - సమయం వృధా అవుతుంది

దేవుడు విగ్రహాల్లో కాదు మీ మనసులో ఉన్నాడని గుర్తుంచుకోండి

అప్పులు, శత్రువులు, వ్యాధులను చిన్నగా చూడకూడదు - వీలైనంత త్వరగా పరిష్కరించాలి

క్లిష్ట సమయాల్లోనూ మీ లక్ష్యం పట్ల మీరు దృఢంగా ఉంటేనే అదృష్టం వరిస్తుంది

మీరు మాట్లాడుతున్న వ్యక్తి.. పరిసరాలు గమనించడంలో బిజీగా ఉండే ఆ వ్యక్తి నమ్మదగినవాడు కాదని తెలుసుకోండి

ఇతరుల తప్పుల నుంచి కూడా పాఠాలు నేర్చుకుంటేనే సక్సెస్ మీ సొంతం

అదృష్టంపై ఆధారపడొద్దు..కష్టపడితే ఫలితం ఆలస్యం అయినా కానీ రావడం పక్కా

ఏ వ్యక్తి తానున్న హోదా, స్థానం బట్టి ఉన్నతుడు కాలేడు.. తన లక్షణాల వల్ల మాత్రమే ఉన్నతుడు

మిమ్మల్ని గౌరవించని చోట మీరు నివసించకూడదు

సువాసనగల చెట్టు అడవి మొత్తానికి పరిమళం పంచినట్టు..వంశం పేరు ఒక పుణ్యాత్ముడి కారణంగా ప్రకాశిస్తుంది