ABP Desam

రథసప్తమి రోజు స్నానం ఆచరించేటప్పుడు ఈ శ్లోకం చదవండి

ABP Desam

2024 లో రథసప్తమి ఫిబ్రవరి 16 శుక్రవారం - సూర్యసంబంధమైన పర్వదినాల్లో అత్యంత ముఖ్యమైనది

ABP Desam

రథసప్తమి రోజు స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకం చదువుకోండి

నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః

అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!!

యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు!

తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ!!

ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్!

మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః!!

ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే!

సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ!!