ఇంట్లో నిత్యపూజ స్త్రీ - పురుషులలో ఎవరు చేయాలి! ఈ విషయంపై చాలా ఇళ్లలో చర్చలు జరుగుతుంటాయి ఎవరో ఒకరు దీపం పెడితే చాలులే అంటుంటారు అందుకే సాధారణంగా ప్రతి ఇంట్లో నిత్య పూజ స్త్రీ చేస్తుంది వాస్తవానికి ఆ ఇంటి యజమాని నిత్యపూజ చేయాలి సంకల్పంలో ధర్మపత్నీ సమేతస్య అని ఉంది ‘పతీసమేతస్య’ అని లేదు స్త్రీ చేసే పూజాఫలం పూర్తిగా ఆమెకు మాత్రమే చెందుతుంది ఇంటి యజమాని చేసే పూజ..ఇల్లాలికి సగభాగం దక్కుతుంది అందుకే ఇంట్లో నిత్యపూజ ఇంటి యజమాని చేయడం ప్రధానం భర్త పూజ చేసిన తర్వాత వంటచేసి భార్య నైవేద్యం సమర్పించాలి